Director Maruthi: పక్కాకమర్షియల్ విషయంలో మేము అనుకున్నదే జరిగింది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మారుతి

మ్యాచో హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ పక్కకమర్షియల్. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా టాలీవుడ్ లో దూసుకుపోతోన్న మారుతి( Maruthi) దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Director Maruthi: పక్కాకమర్షియల్ విషయంలో మేము అనుకున్నదే జరిగింది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మారుతి
Maruti
Follow us

|

Updated on: Jul 05, 2022 | 7:21 PM

మ్యాచో హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ పక్కకమర్షియల్. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా టాలీవుడ్ లో దూసుకుపోతోన్న మారుతి( Maruthi) దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ పతకాలపై గోపీచంద్, రాశి ఖన్నా జంటగా విలక్షణ దర్శకుడు మారుతి దర్శకత్వంలో బ‌న్నీ వాస్ నిర్మించిన చిత్రం “పక్కా కమర్షియల్”. ప్రపంచ వ్యాప్తంగా జులై 1 న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం విడుదలైన ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుని మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ..జులై 1న విడుదలైన “పక్కా కమర్సియల్” సినిమా మేము అనుకున్నట్లే అందరి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శింప బడుతుంది. నా సినిమాల్లో ఉండే ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాలో కూడా ప్లే చేయడంతో ఎక్కడా ఫన్ తగ్గకుండా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మెసేజ్ లు పెడుతున్నారు. నా సినిమాకు వచ్చే ఆడియన్స్ ఏమి ఎక్ష్పెక్త్ చేస్తారో అవన్నీ ఇందులో ఉన్నాయి. నా ప్రివియస్ సినిమాలను హిట్ చేసినట్లే ఈ సినిమాకు వచ్చి చూసి హిట్ చేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. నిన్న అరవింద్ గారు నాతో ఈ సినిమా విడుదలైన అన్నీ చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్యాండమిక్ తరువాత వచ్చిన పెద్ద సినిమాల వచ్చాయి ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలకు ఆడియన్స్ థియేటర్ కు రావడం లేదు. అయితే ఇలాంటి ఆన్ సీజన్ టైమ్ లో కూడా ప్రేక్షకులు మా సినిమాను ఆదరించడంతో షో తరువాత షో కు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. గోపీచంద్ ను చాలా రోజుల తరువాత బాగా చూయించారు , రాశి ఖన్నా ట్రాక్ బాగుంది. రావురమేష్ విలనిజం చాలా బాగుందని, మేము అనుకున్న దానికంటే ఈ సినిమా బాగుందని చెపుతున్నారు. నాకిలాంటి మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకా బెటర్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాను అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..