Gandharwa Pre Release Event: అంగరంగవైభవంగా గంధర్వ ప్రీరిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో..
Gandharwa Pre Release Event Live: సందీప్ హీరోగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా గంధర్వ. ఫిక్షన్ కథాంశంతో వస్తోన్న ఈ సినిమాపై జూలై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో..
Gandharwa Pre Release Event Live: సందీప్ హీరోగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా గంధర్వ. ఫిక్షన్ కథాంశంతో వస్తోన్న ఈ సినిమాపై జూలై 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన లైవ్ టీవీ9లో ప్రత్యేకంగా చూసేయండి…
Latest Videos
Latest News