AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ సినిమాపై స్పందించిన డైరెక్టర్ మారుతి.. డార్లింగ్‏ను అలా చూపిస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఇప్పటికే పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషనల్లో బిజీగా ఉన్న మారుతీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డార్లింగ్ ప్రభాస్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ లీక్స్ ఇచ్చారు.

Prabhas: ప్రభాస్ సినిమాపై స్పందించిన డైరెక్టర్ మారుతి.. డార్లింగ్‏ను అలా చూపిస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Maruti Prabhas
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2022 | 8:58 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డార్లింగ్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాల షూటింగ్స్ లో పాల్గోంటున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ కాగా.. సలార్ మూవీ చివరి దశలో ఉంది. అలాగే ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ మూవీస్ తర్వాత ప్రభాస్ స్పిరిట్ చిత్రీకరణలో పాల్గోననున్నాడు.. ఇవే కాకుండా సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు ముందు నుంచి వార్తలు వినిపిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఎప్పటికప్పుడు గాసిప్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా టైటిల్ దగ్గర్నుంచి హీరోయిన్ వరకు ప్రతి విషయం నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా తన ప్రాజెక్ట్ పై వస్తున్న వార్తలపై డైరెక్టర్ మారుతీ స్పందించారు.

ఇప్పటికే పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషనల్లో బిజీగా ఉన్న మారుతీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డార్లింగ్ ప్రభాస్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ లీక్స్ ఇచ్చారు. ఇటీవల తన ప్రీవియస్ లుక్లో.. వెరీ చార్మింగ్‌ గా కనిపించి రెబల్ ఫ్యాన్స్ ను కేక పెట్టించారు డార్లింగ్ ప్రభాస్. ఇక ఈ కేకలు కంటిన్యూ అయ్యేలా ఓ క్రేజీ అప్డేట్ మ్యాటర్ ను బయటికి చెప్పారు డైరెక్టర్ మారుతీ. తను డార్లింగ్ ప్రభాస్‌తో తీయబోయే సినిమా ఎలా ఉంటుందో..? డార్లింగ్‌ను ఎలా చూపించబోతున్నారో చాలా క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్ చెప్పేశారు. ఇప్పటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను పాత ప్రభాస్లా చాలా యాక్టివ్‌ అండ్ ఫన్నీగా చూపిస్తా అన్నారు మారుతీ. “ప్రభాస్ సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయి. ఆయనుకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో ఒక మంచి ఎంటర్‌టైన్మెంట్ సినిమా తీయాలనుంది. డార్లింగ్, బుజ్జిగాడు లాంటి యాక్టివ్ ప్రభాస్‌ను మళ్లీ చూపించాలనేదే నా కోరిక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్‌ చేయను” అని మారుతీ ఆ ఇంటర్య్వూలో చెప్పారు. ఈ కామెంట్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్