Kamal Haasan: కమల్ హాసన్‏కు షాకిచ్చిన డైరెక్టర్.. లోకనాయకుడి పై ఫిర్యాదు.. కారణం ఇదే..

భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా తమను అప్పులోకి నెట్టిందని నిర్మాతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు కమల్ కాంట్రాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉత్తమ విలన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడంతో నిర్మాణ సంస్థతో కలిసి రూ. 30 కోట్ల బడ్జెట్ తో మరో సినిమాకు పనిచేస్తానని కమల్ ప్రామీస్ చేశాడని.. టూరింగ్ టాకీస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లింగుస్వామి పేర్కొన్నారు.

Kamal Haasan: కమల్ హాసన్‏కు షాకిచ్చిన డైరెక్టర్.. లోకనాయకుడి పై ఫిర్యాదు.. కారణం ఇదే..
Lingusamy, Kamal Haasan
Follow us

|

Updated on: May 04, 2024 | 7:32 AM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్‏కు షాకిచ్చారు డైరెక్టర్ లింగుస్వామి. నిర్మాత సుభాష్ చంద్రబోస్ తో కలిసి నిర్మాతల మండలలిలో కమల్ పై ఫిర్యాదు చేసినట్లు ఇండియా టూడే నివేదిక పేర్కొంది. 2015లో తెరకెక్కించిన ఉత్తమ విలన్ సినిమాను కమల్ హాసన్ తోపాటు.. తిరుపతి బ్రదర్స్ కు చెందిన సినీ నిర్మాతలు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ నిర్మించారు. ఈ చిత్రాన్ని రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా తమను అప్పులోకి నెట్టిందని నిర్మాతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు కమల్ కాంట్రాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉత్తమ విలన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడంతో నిర్మాణ సంస్థతో కలిసి రూ. 30 కోట్ల బడ్జెట్ తో మరో సినిమాకు పనిచేస్తానని కమల్ ప్రామీస్ చేశాడని.. టూరింగ్ టాకీస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లింగుస్వామి పేర్కొన్నారు.

అప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో చిత్రయూనిట్ పంచుకుందని.. కానీ ఆ సినిమా స్క్రిప్ట్ చాలాసార్లు కమల్ మార్చడం వల్లే డిజాస్టర్ అయ్యిందని..దృశ్యం సినిమా రీమేక్ కోసం కమల్ ను సంప్రదించినా అతడు స్పందించలేదని.. దీంతో వేరే నిర్మాతతో ఆ సినిమాను చేసినట్లు తెలిపాడు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం కమల్ తమతో ఎలాంటి ప్రాజెక్ట్ చేయలేదని అన్నారు. కమల్ హాసన్ ఎప్పుడూ తన ఆలోచనలను మార్చుకుంటాడని.. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆలోచనలతోనే సక్సెస్ అయ్యాడని అన్నాడు గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు లింగుస్వామి.

తాను ఉత్తమ విలన్ సినిమాకు దర్శకత్వం వహించి ఉంటే వేరేలా ఉండేదని.. కానీ నిర్మాతగా మారినందువల్లే ఈ నష్టాలను భరించాల్సి వస్తుందని అన్నారు లింగుస్వామి. ఈ సినిమా నష్టాలు.. మరో కొత్త నిర్మించడం విషయంలో చాలాసార్లు కమల్ హాసన్ ను కలిశామని.. కానీ మరో సినిమా చేసేందుకు ఆయన ముందుకు రావడం లేదని అన్నారు. దీంతో తప్పని పరిస్థితులలో కమల్ పై ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
తొలి 2 బంతుల్లో భారీ సిక్స్‌లు.. భయపడిన సచిన్ కుమారుడు..
తొలి 2 బంతుల్లో భారీ సిక్స్‌లు.. భయపడిన సచిన్ కుమారుడు..
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి
భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి
పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!
పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!
ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!
ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!
ప్రకాష్ రాజ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ప్రకాష్ రాజ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ఆర్‌సీబీకి కలిసొచ్చిన 'నెంబర్ 18' సెంటిమెంట్.. అదేంటంటే?
ఆర్‌సీబీకి కలిసొచ్చిన 'నెంబర్ 18' సెంటిమెంట్.. అదేంటంటే?
డబ్బులు డబుల్ చేసి ఆశ చూపిన నేరగాళ్లు.. ఆపై ఏం చేశారంటే..
డబ్బులు డబుల్ చేసి ఆశ చూపిన నేరగాళ్లు.. ఆపై ఏం చేశారంటే..