Game Changer: దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. గేమ్ చెంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా పవన్ కళ్యాణ్.?

టాప్ దర్శకుడు శంకర్ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి మంచి పేరు తెచ్చుకున్నారు శంకర్. శంకర్ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ విజయాలను అందుకున్నాయి. శంకర్ ప్రస్తుతం టాలివుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

Game Changer: దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. గేమ్ చెంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా పవన్ కళ్యాణ్.?
Dil Raju, Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 30, 2024 | 12:16 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చెంజర్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంటుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కాగా ఈ సినిమాను జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. గేమ్ చేంజర్.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు. ఇటీవలే అమెరికాలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

రిలీజ్, ప్రీ రిలీజ్‌పై చర్చించేందుకు ఏపీ డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.  అమరావతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ అయ్యారు సినీ నిర్మాత దిల్ రాజు. గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్‌ను దిల్‌ రాజు ఆహ్వానించారు దిల్ రాజు. అలాగే గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్ల పంపుపై చర్చించారు. ప్రీ రిలీజ్ వేడుకకు విజయవాడలో సినిమా యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.

జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది గేమ్ చేంజర్. ఈ భేటీలో చిత్ర పరిశ్రమకు సంబంధిన వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గేమ్ చెంజర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో అంజలి సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే శ్రీకాంత్, సునీల్, ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లోనే కాదు గ్లోబల్ లెవల్ లో రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
గెస్ట్ హౌస్ లో థాయీ మసాజ్ !! పోలీసులు చెక్ చేసేసరికీ..
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
టోల్‌ప్లాజా వద్ద సాధారణ తనిఖీలు.. పోలీసులు చెక్ చేస్తుండగా
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !!