Dil Raju : సోదరుడి కుమారుడు రెండో సినిమా కోసం సుకుమార్‌ను రంగంలోకి దింపిన దిల్ రాజు..

టాలీవుడ్ లో కొత్త హీరోల హవా నడుస్తుంది. ఈ సంక్రాంతి ఇద్దరు కొత్త హీరోలు పోటీ పడ్డారు. వీరిలో మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి అశోక్ గల్లా

Dil Raju : సోదరుడి కుమారుడు రెండో సినిమా కోసం సుకుమార్‌ను రంగంలోకి దింపిన దిల్ రాజు..
Dil Raju
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 15, 2022 | 6:32 PM

Dil Raju : టాలీవుడ్ లో కొత్త హీరోల హవా నడుస్తుంది. ఈ సంక్రాంతి ఇద్దరు కొత్త హీరోలు పోటీ పడ్డారు. వీరిలో మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి అశోక్ గల్లా. దిల్ రాజు కుటుంబం నుంచి ఆయన అన్న కొడుకు ఆశిష్. అశోక్ హీరో సినిమా తో ఎంట్రీ ఇవ్వగా.. ఆశిష్ రౌడీ బాయ్స్ సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ రెండు సినిమాలు మంచి పాజిటివ్ టాక్ తో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆశిష్ మొదటి సినిమానే అందమైన ప్రేమ కథ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’ ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. విడుదల కు ముందే ఈ సినిమా పాటలు, టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా పై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తన సెకండ్ సినిమాను కూడా సెట్ చేసుకున్నాడు ఆశిష్.

ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన దిల్ రాజు – ఆశిష్.. ”సెల్ఫిష్” అనే టైటిల్ తో ఓ సినిమా చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు దర్శకత్వం వహించనున్నాడు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కాశీ ‘సెల్ఫిష్’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సుకుమార్ రైటింగ్స్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

CPI Narayana: అంత అవసరం ఏమోచ్చింది.. సీఎం జగన్, చిరంజీవి భేటీపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..

Bangarraju: నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా పై కార్తీ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. అన్నయ్య అంటూ..

Swathi Muthyam Glimpse: బెల్లంకొండ చిన్నబాబు సంక్రాంతి ట్రీట్.. స్వాతి ముత్యం నుంచి ఫస్ట్ గ్లిమ్స్..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..