Swathi Muthyam Glimpse: బెల్లంకొండ చిన్నబాబు సంక్రాంతి ట్రీట్.. స్వాతి ముత్యం నుంచి ఫస్ట్ గ్లిమ్స్..

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ బాబు కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే.. 

Swathi Muthyam Glimpse: బెల్లంకొండ చిన్నబాబు సంక్రాంతి ట్రీట్.. స్వాతి ముత్యం నుంచి ఫస్ట్ గ్లిమ్స్..
Ganesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 15, 2022 | 4:14 PM

Ganesh Bellamkonda : టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ బాబు కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అల్లు శ్రీను సినిమాతో హీరోగా పరిచయమైన శ్రీనివాస్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు శ్రీనివాస్. అంతే కాకుండా టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా `స్టూవర్ట్ పురం దొంగ` పేరుతో రూపొందుతున్న బయోపక్ లోనూ నటిస్తున్నాడు.  ఇక ఇప్పుడు బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా స్వాతి ముత్యం అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో గణేష్ కు జోడీగా వర్ష బొల్లమ్మ నటిస్తుంది.

సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేమ పెళ్లి జీవితం విషయంలో విభిన్నమైన ఆలోచనలున్న ఓ యువకుడి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో అందమైన ప్రేమకథను చూపించనున్నారని అర్ధమవుతుంది. ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్ బాలమురళిగానూ వర్ష బొల్లమ్మ భాగ్యలక్ష్మి గానూ కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ప్రేక్షకుల అలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: The Rise: అల్లు అర్జున్ పుష్ప పై ఆసక్తికర కామెంట్స్ చేసిన దళపతి విజయ్ డైరెక్టర్..

Raasi: ఆ సీన్ చేయడం ఇష్టం లేకనే బాలయ్య సినిమాకు నో చెప్పాను.. సమరసింహారెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి..

S. Thaman: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన తమన్.. అదేంటంటే..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట