Chiranjeevi: మెగాస్టార్ మూవీలో రవితేజ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన యంగ్ హీరో.. ఇంతకు అతను ఎవరంటే..?

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) లైనప్ చేసిన సినిమాల్లో బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో ఈ మూవీ 154వ సినిమా.

Chiranjeevi: మెగాస్టార్ మూవీలో రవితేజ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన యంగ్ హీరో.. ఇంతకు అతను ఎవరంటే..?
Megastar Chiranjeevi, Ravit
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 09, 2022 | 8:53 AM

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) లైనప్ చేసిన సినిమాల్లో బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో ఈ మూవీ 154వ సినిమా. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు బాబీ. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. దాంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా లో ఒక కీలక పాత్ర కోసం మాస్ మహారాజ రవితేజను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రవితేజ కూడా చిరంజీవితో కలిసి నటించాడని ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇప్పుడు రవితేజ ప్లేస్ లో మరో హీరోను తీసుకోనున్నాడట దర్శకుడు బాబీ.

ప్రస్తుతం రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. దానివల్ల మెగాస్టార్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదట. ఎంత ప్రయత్నించినా డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో రవితేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. ఇప్పుడు రవితేజ ప్లేస్ లో మరో హీరోను ఎంపిక చేయడానికి దర్శకుడు బాబీ ప్రయత్నిస్తున్నాడట. అయితే రవితేజ ప్లేస్ లో యంగ్ శర్వానంద్ ను తీసుకునే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగా శర్వానంద్ కు ఈ మూవీ ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. చిరంజీవితో కలిసి నటించే అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. దాంతో ఈ కుర్ర హీరో కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్