AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అబ్బో..! ఈ హీరోయిన్ రేంజే వేరు.. 50 సెకన్లకు రూ.5 కోట్లు రెమ్యునరేషన్

నిర్మాతలు కూడా ఆ హీరోయిన్స్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అలాంటి హీరోయిన్స్ లో పైన కనిపిస్తున్న చిన్నది ఒకరు. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూడాల్సిందే. పైగా ఆమె సినిమా ప్రమోషన్స్‌కు కూడా రాదు.

Tollywood : అబ్బో..! ఈ హీరోయిన్ రేంజే వేరు.. 50 సెకన్లకు రూ.5 కోట్లు రెమ్యునరేషన్
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 20, 2024 | 6:28 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. స్టార్ డమ్ సొంతం చేసుకున్న చాలా మంది హీరోయిన్స్ భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు కూడా ఆ హీరోయిన్స్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అలాంటి హీరోయిన్స్ లో పైన కనిపిస్తున్న చిన్నది ఒకరు. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూడాల్సిందే. పైగా ఆమె సినిమా ప్రమోషన్స్‌కు కూడా రాదు. ఆమె ఎవరో కనిపెట్టారా.? కేవలం  50 సెకన్లకు రూ.5 కోట్లు అందుకుంది ఆమె. అంతే కాదు ఆమెకు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉంది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : Bigg Boss 8: పెద్ద ప్లానే ఇది..! బిగ్ బాస్ హౌస్‌లోకి మరోసారి ఆ హాట్ బ్యూటీ.. 

ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న భామలు కొద్దిమందే ఉన్నారు. వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన నయన్.. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాతో నయన్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా.?

తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన లక్ష్మీ సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. తెలుగులో దాదాపు అందరు హీరోల సరసన నటించింది నయన్. ఇక ఇప్పుడు ఈ అమ్మడు తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది. ఇటీవలే అక్కడ షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఇక నయన్ సినిమాలకోసం భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. సినిమాలతో పాటు పలు యాడ్స్ లోనూ నటించింది. మొన్నామధ్య ‘టాటా స్కై’ యాడ్ లోనూ కనిపించి ఆకట్టుకుంది. అయితే  50 సెకన్ల యాడ్ కోసం నయనతార రూ.5 కోట్లు వసూలు చేసిందట ఈ ముద్దుగుమ్మ. నయనతార ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి :Meera Jasmine: అచ్చం మీరాజాస్మిన్‌లా ఉండే మరో నటి.. ఆమె ఎవరో తెలుసా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!