Meera Jasmine: అచ్చం మీరాజాస్మిన్‌లా ఉండే మరో నటి.. ఆమె ఎవరో తెలుసా..?
ఒకే పోలికలతో ఇద్దరు ఉండటం మనం చూస్తూనే ఉంటాం.. ఇక సినిమా సెలబ్రెటీలను పోలిన వారు మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్లను తమ డూప్స్ గాను సినిమాల్లో వాడుతుంటారు. ఇక చాలా మంది సెలబ్రెటీలు పోలిన వారు మనకు కనిపిస్తూనే ఉంటారు. అయితే ఇండస్ట్రీలోనే ఒకే లా ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు
మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని అంటుంటారు. అది నిజమే అనిపిస్తుంది. ఏడుగురు ఏమో కానీ.. ఒకరిద్దరు మాత్రం మనకు కనిపిస్తూనే ఉంటారు. ఒకే పోలికలతో ఇద్దరు ఉండటం మనం చూస్తూనే ఉంటాం.. ఇక సినిమా సెలబ్రెటీలను పోలిన వారు మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్లను తమ డూప్స్ గాను సినిమాల్లో వాడుతుంటారు. ఇక చాలా మంది సెలబ్రెటీలు పోలిన వారు మనకు కనిపిస్తూనే ఉంటారు. అయితే ఇండస్ట్రీలోనే ఒకే లా ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో ఇప్పుడు మనం ఓ అమ్మడి గురించి మాట్లాడుకుందాం..
ఇది కూడా చదవండి : పట్టుకుంటే కందిపోతుందేమో ఈ చిన్నది.. జయం సినిమా చిన్నది ఎంత అందంగా ఉందో..!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో మీరాజాస్మిన్ ఒకరు.. అప్పట్లో కుర్రకారు మనసులను దోచేసిన బ్యూటీ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు మీరా జాస్మిన్. ఈ ముద్దుగుమ్మ తమిళ్ , తెలుగు భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. సినిమాల్లో చాలా పద్దతిగా పక్కింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా తెలుగులో భద్ర, గుడుంబా శంకర్‌లాంటి సినిమాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో తన అందంతో ఆకట్టుకుంటుంది. అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
ఇది కూడా చదవండి :Samantha : ఇండస్ట్రీలో ఆయనే నాకు గురువు.. స్టార్ హీరో పై ప్రేమ కురిపించిన సామ్
అయితే సినిమా ఇండస్ట్రీలో మీరాజాస్మిన్‌లా ఉండే నటి ఒకరు ఉన్నారని మీకు తెలుసా.. ఆమె సీరియల్ నటి సుజిత ధనుష్. పలు సినిమాల్లో నటించిన సుజిత ధనుష్ చాలా సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది. తమిళ్, మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసింది ఈ అమ్మడు. తెలుగు, హిందీ, మలయాళం వంటి భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాలలో నటించారు సుజిత. ఈ నటి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అలాగే చాలా సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సుజిత ధనుష్ అచ్చం మీరా జాస్మిన్ లా ఉంటుంది.
ఇది కూడా చదవండి : ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.