బాలీవుడ్ కంటే.. టాలీవుడ్డే పైసలు ఎక్కువ ఇస్తోంది..
ప్రస్తుతం ఎక్కడ చూసిన దేవర సినిమా పేరే వినిపిస్తోంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. తెలుగు టూ స్టేట్స్‌లో తన లుక్స్‌తో హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే లుక్స్‌తో మాత్రమే కాదు.. దేవర సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్‌తో కూడా.. జాన్వీ కపూర్ తెలుగు స్టేట్స్‌లో తెగ సౌండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన దేవర సినిమా పేరే వినిపిస్తోంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. తెలుగు టూ స్టేట్స్‌లో తన లుక్స్‌తో హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే లుక్స్‌తో మాత్రమే కాదు.. దేవర సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్‌తో కూడా.. జాన్వీ కపూర్ తెలుగు స్టేట్స్‌లో తెగ సౌండ్ చేస్తున్నారు. ఇక లేటేస్ట్ టాక్ ప్రకారం దేవర సినిమా కోసం జాన్వీ కపూర్ భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నారట. దాదాపు 5 కోట్ల రూపాయలను ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు ఛార్జ్ చేశారట జాన్వీ కపూర్. అయితే ఈ రెమ్యునరేషన్ మ్యాటర్ ఇప్పుడు కొందరు నెటిజన్స్ అండ్ ఫిల్మ్ లవర్స్‌ను షాక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఆ విష పూరిత బంధాన్ని తెంచుకోవడమే మంచిది’.. నాగ మణికంఠ భార్య షాకింగ్ పోస్ట్
వందే మెట్రో కాదు.. ఇకపై నమో భారత్ ర్యాపిడ్ రైల్
13 ఏళ్ల చిన్నారి.. 800 కేజీల మిల్లెట్లతో ఏం చేసిందో తెలుసా ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

