స్పేస్‌ వాక్‌ చేసిన బిలియనీర్‌.. ఒకప్పుడు స్కూల్‌ డ్రాపౌట్‌

ఇటీవల స్పేస్‌ఎక్స్‌ ఆధ్వర్యంలో బిలియనీర్‌ జేరడ్‌ ఇస్సాక్‌మన్‌ బృందం అంతరిక్షంలో స్పేస్‌వాక్‌ చేసింది. ఐదు రోజులపాటు స్పేస్‌లో గడిపిన ఈ బృందం దాదాపు 40 రకాల ప్రయోగాల్లో పాల్గొంది. అయితే జేరడ్‌ ఇస్సాక్‌మన్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాపారవేత్తగా రాణించాలనే ఇష్టంతో తాను పాఠశాల విద్యను మధ్యలోనే మానేశానని తెలిపారు. ఇస్సాక్‌మన్‌ చిన్ననాటి నుంచే వ్యాపారిగా ఎదగాలని కలలు కనేవాడు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనే ఆసక్తితో 16వ ఏటనే చదువుకు స్వస్తి పలికాడు.

స్పేస్‌ వాక్‌ చేసిన బిలియనీర్‌.. ఒకప్పుడు స్కూల్‌ డ్రాపౌట్‌

|

Updated on: Sep 20, 2024 | 4:18 PM

ఇటీవల స్పేస్‌ఎక్స్‌ ఆధ్వర్యంలో బిలియనీర్‌ జేరడ్‌ ఇస్సాక్‌మన్‌ బృందం అంతరిక్షంలో స్పేస్‌వాక్‌ చేసింది. ఐదు రోజులపాటు స్పేస్‌లో గడిపిన ఈ బృందం దాదాపు 40 రకాల ప్రయోగాల్లో పాల్గొంది. అయితే జేరడ్‌ ఇస్సాక్‌మన్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాపారవేత్తగా రాణించాలనే ఇష్టంతో తాను పాఠశాల విద్యను మధ్యలోనే మానేశానని తెలిపారు. ఇస్సాక్‌మన్‌ చిన్ననాటి నుంచే వ్యాపారిగా ఎదగాలని కలలు కనేవాడు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనే ఆసక్తితో 16వ ఏటనే చదువుకు స్వస్తి పలికాడు. పెట్టుబడికి కావల్సిన $10,000 డాలర్లను తన తాత నుంచి తీసుకొని తమ నివాసంలోని చిన్న సెల్లార్‌లో Shift4 Payments అనే స్టార్టప్‌ను స్థాపించాడు. అయితే ప్రారంభంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నా క్రమంగా అగ్ర వ్యాపారసంస్థగా ఎదిగింది. ప్రస్తుతం ఈ కంపెనీలో దాదాపు 2 వేల మంది ఉపాధి పొందుతున్నారు. దీని మార్కెట్‌ విలువ 7.4 బిలియన్‌ డాలర్లు. సంస్థను స్థాపించినప్పుడే అది త్వరలోనే బిలియన్‌ డాలర్ల విలువైన కంపెనీగా మారుతుందని నమ్మకం ఉండేదని, అందుకోసం తాను, తన స్నేహితుడు తీవ్రంగా శ్రమించామని ఇస్సాక్‌మన్‌ అన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లోకి దూసుకొస్తున్న పాము.. చెప్పు విసిరిన యజమాని.. ఆ తర్వాత ??

ఇది పండు కాదు.. ఎన్నో వ్యాధులను తరిమికొట్టే రామబాణం

Follow us
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో