ఇది పండు కాదు.. ఎన్నో వ్యాధులను తరిమికొట్టే రామబాణం
ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఖర్జూజా పండులో సమృద్ధిగా ఉంటాయి. అధికశాతం నీరు ఉండి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. రోగ నిరోధక వ్యవస్ధను బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు.. ఖర్జూజాలో మాంసకృత్తులు, పీచు, సోడియం, విటమిన్ ఎ, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంతో పాటు మరికొన్ని పోషకాలు ఉన్నాయి. జ్వరంతో బాధపడతున్నవారు ఖర్జూజా రసంలో తేనె కలిపి తీసుకుంటే నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ ఖర్జూజా తింటుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఖర్జూజా పండులో సమృద్ధిగా ఉంటాయి. అధికశాతం నీరు ఉండి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. రోగ నిరోధక వ్యవస్ధను బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు.. ఖర్జూజాలో మాంసకృత్తులు, పీచు, సోడియం, విటమిన్ ఎ, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంతో పాటు మరికొన్ని పోషకాలు ఉన్నాయి. జ్వరంతో బాధపడతున్నవారు ఖర్జూజా రసంలో తేనె కలిపి తీసుకుంటే నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ ఖర్జూజా తింటుంటే మంచి ఫలితం ఉంటుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి ఖర్జూజా దివ్య ఔషధంగా చెప్పవచ్చు. ఖర్జూజాను రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. శరీరంలోని వ్యర్ధాలు తేలికగా బయటకు పంపటంలో సహాయకారిగా పనిచేస్తుంది. ఖర్జూజాలో ఉండే బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, ఎ,సి విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా తోడ్పడతాయి. కంటి చూపును మెరుగు పరచటంలో ఖర్జూజా తోడ్పడుతుంది. ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎన్టీఆర్ మెచ్చిన తలప్పకట్టి బిర్యానీ ఎందుకంత ఫేమస్ ??
ఈ ఏడాది కలెక్షన్ల వర్షం కురిపించిన చిన్న సినిమాలు.. అవేంటో తెలుసా ??
బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ ఇంట తీవ్ర విషాదం.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో !!
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

