ఎన్టీఆర్ మెచ్చిన తలప్పకట్టి బిర్యానీ ఎందుకంత ఫేమస్ ??
హీరో ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తినే విషయంలో ఇప్పుడంటే కాస్త మొహమాట పడతాడేమో గానీ అప్పట్లో మాత్రం కుమ్మేసేవాడు. బావర్చీ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడినే తినేస్తానని చెప్పిన ఓ వీడియో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు దేవర ప్రమోషన్స్‌లో తమిళనాడు ఫేమస్ బిర్యానీ గురించి తారక్ మాట్లాడాడు.
హీరో ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తినే విషయంలో ఇప్పుడంటే కాస్త మొహమాట పడతాడేమో గానీ అప్పట్లో మాత్రం కుమ్మేసేవాడు. బావర్చీ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడినే తినేస్తానని చెప్పిన ఓ వీడియో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు దేవర ప్రమోషన్స్‌లో తమిళనాడు ఫేమస్ బిర్యానీ గురించి తారక్ మాట్లాడాడు. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ ఇండియా సెన్సేషన్ తర్వాత ఎన్టీఆర్ చేసిన మూవీ ‘దేవర’. సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా దేశమంతా తిరిగేస్తున్నాడు. మొన్నీమధ్య ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్లొచ్చిన తారక్.. మంగళవారం సాయంత్రం చెన్నైలో ల్యాండ్ అయ్యాడు. మీడియాతో చిట్ చాట్ చేసి చాలా విషయాలు చెప్పాడు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఈ ఏడాది కలెక్షన్ల వర్షం కురిపించిన చిన్న సినిమాలు.. అవేంటో తెలుసా ?? బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ ఇంట తీవ్ర విషాదం.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో !! అతను మాస్టర్ కాదు.. పూనమ్ కౌర్ షాకింగ్ ట్వీట్ CM Chandrababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు సంచలన కామెంట్స్ ధూమ్ 4లో విలన్‌గా రోలెక్స్ ఈసారి బాలీవుడ్ బద్దలవ్వాల్సిందే !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

