అతను మాస్టర్ కాదు.. పూనమ్ కౌర్ షాకింగ్ ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ లేడీ డ్యాన్సర్ లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంగా జానీ మాస్టర్‌పై FIR కూడా నమోదైంది. ఇప్పుడీ న్యూస్ సంచలనంగా కూడా మారింది. ఇక ఈక్రమంలోనే జానీ మాస్టర్ ఇష్యూ పై తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ రియాక్టయ్యారు. జానీ మాస్టర్‌ను విమర్శిస్తూ.. ఓ సీరియస్ ట్వీట్ చేశారు.
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ లేడీ డ్యాన్సర్ లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంగా జానీ మాస్టర్‌పై FIR కూడా నమోదైంది. ఇప్పుడీ న్యూస్ సంచలనంగా కూడా మారింది. ఇక ఈక్రమంలోనే జానీ మాస్టర్ ఇష్యూ పై తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ రియాక్టయ్యారు. జానీ మాస్టర్‌ను విమర్శిస్తూ.. ఓ సీరియస్ ట్వీట్ చేశారు. ఇక ఎప్పుడూ ఇండస్ట్రీ సమస్యలపై.. సామాజిక అంశాలపై ఎప్పుడూ రియాక్టయ్యే పూనమ్ కౌర్.. తన స్టైల్లోనే జానీ పై ట్వీట్ చేశారు. ఇకపై జానీ మాస్టర్‌ను ఎవరూ మాస్టర్ అని పిలవొద్దంటూ తన ట్విట్టర్ వేదికగా తన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం, విలువ ఇవ్వాలని .. అందరికీ విజ్ఙప్తి చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Chandrababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు సంచలన కామెంట్స్
ధూమ్ 4లో విలన్‌గా రోలెక్స్ ఈసారి బాలీవుడ్ బద్దలవ్వాల్సిందే !!
కోలీవుడ్ డైరెక్టర్‌ను రిక్వెస్ట్ చేసిన యంగ్ టైగర్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

