ధూమ్ 4లో విలన్‌గా రోలెక్స్ ఈసారి బాలీవుడ్ బద్దలవ్వాల్సిందే !!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు కంగువ షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ హీరో.. అటు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన 44వ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమాతోపాటు హిందీలో తెరకెక్కుతున్న సింగం మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు కంగువ షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ హీరో.. అటు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన 44వ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమాతోపాటు హిందీలో తెరకెక్కుతున్న సింగం మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇదే కాకుండా ఇప్పుడు హిందీలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడట ఈ స్టార్ హీరో. అయితే ఈసారి హీరోగా కాదు.. విలన్ గా తన విశ్వరూపం చూపించనున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోలీవుడ్ డైరెక్టర్‌ను రిక్వెస్ట్ చేసిన యంగ్ టైగర్
వైరల్ వీడియోలు
Latest Videos