కోలీవుడ్ డైరెక్టర్‌ను రిక్వెస్ట్ చేసిన యంగ్ టైగర్
దర్శక ధీరుడు రాజమౌళితో ఎక్కువ సార్లు పనిచేసిన ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్. అలాగే యంగ్ టైగర్ నటనా ప్రతిభను ఏ దర్శకుడూ సరిగ్గా ఉపయోగించుకోలేదని జక్కన్న ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది పెద్ద దర్శకులు ఎన్టీఆర్‌తో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళితో ఎక్కువ సార్లు పనిచేసిన ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్. అలాగే యంగ్ టైగర్ నటనా ప్రతిభను ఏ దర్శకుడూ సరిగ్గా ఉపయోగించుకోలేదని జక్కన్న ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది పెద్ద దర్శకులు ఎన్టీఆర్‌తో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఓ తమిళ దర్శకుడి సినిమాలో నటించాలనుకుంటున్నాడట. ఈ విషయాన్ని ఈ స్టార్ హీరోనే స్వయంగా చెప్పాడు. ఇక ‘దేవర’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ తాజాగా చెన్నై వెళ్లాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘తమిళ సినిమా ఎప్పుడు చేస్తారు?’ అన్న ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ కు ఎదురైంది. దానికి జూనియర్ ఎన్టీఆర్ వెంటనే బదులిస్తూ.. తాను వెట్రిమారన్‌కి వీరాభిమానినని అన్నారు. దాంతో పాటే తనతో ఓ తమిళ సినిమా చేయండంటూ ఆయన్ను రిక్వెస్ట్ చేశారు. కావాలంటే ఆ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసుకుందాం అంటూ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

