అతను ఏ హీరో ఫ్యాన్ అయినా.. వదిలిపెట్టొద్దు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత రెండు రోజులుగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా తనను వేధిస్తున్నాడని ఓ యువతి జానీపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సినీ ప్రముఖులు జానీ మాస్టర్ వేధింపుల కేసుపై రియాక్ట్ అవుతున్నారు. తాజాగా సింగర్ చిన్మయి కూడా ఈ కేసుపై స్పందించింది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత రెండు రోజులుగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా తనను వేధిస్తున్నాడని ఓ యువతి జానీపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సినీ ప్రముఖులు జానీ మాస్టర్ వేధింపుల కేసుపై రియాక్ట్ అవుతున్నారు. తాజాగా సింగర్ చిన్మయి కూడా ఈ కేసుపై స్పందించింది. తన స్టైల్లో సీరియస్ గా …. రియాక్టైంది. ఇంకో మాటలో చెప్పాలంటే.. చాలా క్లియర్‌గా జానీ మాస్టర్‌కు ఇచ్చిపడేసింది. సామాజిక అంశాలపై అందులోనూ.. ఆడాళ్లను పై జరిగే అఘాయిత్యాలపై చాలా స్ట్రాంగ్‌గా.. కొట్టినట్టు.. సోషల్ మీడియా వేదికగా రియాక్టయ్యే చిన్మయి.. జానీ మాస్టర్ వివాదంలోనూ అదే చేసింది. నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ ఆ అమ్మాయిని వేధించడం ప్రారంభించాడనుకుంటా.. అంటూ ఈ ఇష్యూ పై ఓ సుదీర్ఘ ట్వీట్ చేసింది చిన్మయి. అంతేకాదు ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని తాను కోరుకుంటున్నట్టు తన ట్వీట్‌లో కోట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

