బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ ఇంట తీవ్ర విషాదం.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో !!
ప్రముఖ సినీ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని తల్లి ఫైమా సుల్తానా సెప్టెంబర్ 17 మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో సొహైల్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
ప్రముఖ సినీ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని తల్లి ఫైమా సుల్తానా సెప్టెంబర్ 17 మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో సొహైల్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోహైల్ కు ధైర్యం చెబుతున్నారు. అతని తల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ప్రార్థిస్తున్నారు. ఇక సోహైల్ స్వస్థలం తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతం. దీంతో తల్లి పార్థివ దేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కరీనంగర్ కే తరలించారు. సోహైల్ కు తండ్రి సయ్యద్ సలీం, తమ్ముడు సయ్యద్ నబీల్ ఉన్నారు. కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను.. డయాలసిస్ కోసం ఆమెను హైదరాబాద్ లోని మెడి కవర్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే సెప్టెంబర్ 17న ఆమె పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆమె కన్నుమూశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అతను మాస్టర్ కాదు.. పూనమ్ కౌర్ షాకింగ్ ట్వీట్
CM Chandrababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు సంచలన కామెంట్స్
ధూమ్ 4లో విలన్‌గా రోలెక్స్ ఈసారి బాలీవుడ్ బద్దలవ్వాల్సిందే !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

