ఇంట్లోకి దూసుకొస్తున్న పాము.. చెప్పు విసిరిన యజమాని.. ఆ తర్వాత ??
ఓ ఇంటి ఆవరణలోకి పెద్ద పాము ఒకటి వేగంగా పాకుకుంటూ వస్తోంది. దానిని చూసి అక్కడున్నవారంతా కంగారు పడ్డారు. ఆ ఇంటి యజమాని పామును బెదరగొడుతూ దానిపైకి చెప్పు విసిరాడు. ఆ తర్వాత జరిగిన సీన్ చూసి స్థానికులే కాదు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను చూసి నెటిజన్లు కూడా తెగ నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే మీరూ నవ్వు ఆపుకోలేరు. సాధారణంగా పాములు ఎలుకలు, కప్పలు, తొండలు వంటి ఇతర జీవులను తింటుంటాయి.
ఓ ఇంటి ఆవరణలోకి పెద్ద పాము ఒకటి వేగంగా పాకుకుంటూ వస్తోంది. దానిని చూసి అక్కడున్నవారంతా కంగారు పడ్డారు. ఆ ఇంటి యజమాని పామును బెదరగొడుతూ దానిపైకి చెప్పు విసిరాడు. ఆ తర్వాత జరిగిన సీన్ చూసి స్థానికులే కాదు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను చూసి నెటిజన్లు కూడా తెగ నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే మీరూ నవ్వు ఆపుకోలేరు. సాధారణంగా పాములు ఎలుకలు, కప్పలు, తొండలు వంటి ఇతర జీవులను తింటుంటాయి. పాములు వాటికి దొరికన ఎరను, ఆహారంగా తమ నోట కరుచుకొని వెళ్ళిపోతుంటాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎక్కడ చూసినా పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓ ఇంటి వైపు నాగుపాము వేగంగా వస్తోంది. ఆ నాగుపామును చూసిన అక్కడి స్థానికులు భయపడిపోయారు. వెంటనే ఆ పామును తరిమికొట్టే ప్రయత్నం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

