‘ఆ విష పూరిత బంధాన్ని తెంచుకోవడమే మంచిది’.. నాగ మణికంఠ భార్య షాకింగ్ పోస్ట్

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తున్నాడు నాగ మణికంఠ. లాంచింగ్ ఎపిసోడ్ లో చాలా మందిలాగే తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చాడీ కంటెస్టెంట్. అదే సమయంలో తన భార్య శ్రీ ప్రియ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత కూడా హౌస్ లో పలుసార్లు తన సతీమణి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నాగ మణికంఠ భార్య పైకి అందరి ఫోకస్ మళ్లింది.

'ఆ విష పూరిత బంధాన్ని తెంచుకోవడమే మంచిది'.. నాగ మణికంఠ భార్య షాకింగ్ పోస్ట్

|

Updated on: Sep 20, 2024 | 5:51 PM

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తున్నాడు నాగ మణికంఠ. లాంచింగ్ ఎపిసోడ్ లో చాలా మందిలాగే తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చాడీ కంటెస్టెంట్. అదే సమయంలో తన భార్య శ్రీ ప్రియ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత కూడా హౌస్ లో పలుసార్లు తన సతీమణి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నాగ మణికంఠ భార్య పైకి అందరి ఫోకస్ మళ్లింది. అలాంటి ఈ పరిస్థితుల్లో తాజాగా అతని భార్య ప్రియా సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ పెట్టడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకు మణికంఠ వైఫ్ షేర్ చేసిన పోస్ట్ లో ఏముందంటే.. ‘సమాజం కోసం వారితో కలిసి ఉండటం కంటే ఆ విషపూరిత సంబంధం నుంచి విడిపోవడమే మంచిది’ అని ఉంది. అలాగే మరొక పోస్ట్ లో భార్యా,భర్తలు తరచూ గొడవలు పడటం వల్ల.. అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కళ్లకి కడుతూ.. ఆలోచింపజేసేలా ఒక ఫొటోని కూడా షేర్ చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందే మెట్రో కాదు.. ఇకపై నమో భారత్‌ ర్యాపిడ్ రైల్‌

13 ఏళ్ల చిన్నారి.. 800 కేజీల మిల్లెట్లతో ఏం చేసిందో తెలుసా ??

ఆ గుళ్లో మొక్కు తీరాక పాడె ఎక్కాల్సిందే

స్పేస్‌ వాక్‌ చేసిన బిలియనీర్‌.. ఒకప్పుడు స్కూల్‌ డ్రాపౌట్‌

ఇంట్లోకి దూసుకొస్తున్న పాము.. చెప్పు విసిరిన యజమాని.. ఆ తర్వాత ??

Follow us