AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: ధనుష్‌ దూకుడు మాములుగా లేదుగా.. మరో అరుదైన రికార్డుకు చేరువలో స్టార్‌ హీరో

సాధారణంగా స్టార్ హీరో అంటే ఒక సినిమా పూర్తయితే గానీ మరో సినిమా చేయరు. అదే గ్లోబల్‌ రేంజ్ ఇమేజ్‌ ఉన్న హీరో అంటే ఒక్కో సినిమా మీదే ఏళ్ల తరబడి వర్క్ చేస్తుంటారు. కానీ ఈ రూల్‌ను బ్రేక్‌ చేస్తున్నారు ఓ కోలీవుడ్ స్టార్ హీరో. సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా జెట్‌ స్పీడుతో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.

Dhanush: ధనుష్‌ దూకుడు మాములుగా లేదుగా.. మరో అరుదైన రికార్డుకు చేరువలో స్టార్‌ హీరో
Dhanush
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jul 09, 2023 | 7:05 PM

Share

సాధారణంగా స్టార్ హీరో అంటే ఒక సినిమా పూర్తయితే గానీ మరో సినిమా చేయరు. అదే గ్లోబల్‌ రేంజ్ ఇమేజ్‌ ఉన్న హీరో అంటే ఒక్కో సినిమా మీదే ఏళ్ల తరబడి వర్క్ చేస్తుంటారు. కానీ ఈ రూల్‌ను బ్రేక్‌ చేస్తున్నారు ఓ కోలీవుడ్ స్టార్ హీరో. సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా జెట్‌ స్పీడుతో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.రీసెంట్‌గా సర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసిన ధనుష్… ఇప్పుడు సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. లాస్ట్ ఇయర్‌ మారన్‌, ది గ్రే మ్యాన్, తిరు చిత్రాంబలం, నానే వరువేన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ కోలీవుడ్ స్టార్‌ హీరో. ఆఫ్టర్ కోవిడ్ స్టార్ హీరోలంతా ఒక్క సినిమా రిలీజ్ కోసమే ఏళ్ల తరబడి వెయిట్ చేస్తుంటే ధనుష్ మాత్రం ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు ఈ ఏడాది కూడా అదే జోరుతో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.

2023లో ఇప్పటికే సర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్‌, నెక్ట్స్ పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్‌ కాకముందే మరో రెండు సినిమాలను పట్టాలెక్కించారు. కెప్టెన్ మిల్లర్ షూటింగ్ జరుగుతుండగానే బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్‌ ఎల్ రాయ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీని ఎనౌన్స్‌ చేశారు. తేరే ఇష్క్‌ మే సినిమాతో నార్త్ మార్కెట్ మీద మరోసారి సీరిస్‌గా ఫోకస్ చేస్తున్నారు. తాజాగా తన ఓన్ డైరెక్షన్‌లో 50 సినిమాను కూడా స్టార్ట్ చేశారు ధనుష్‌. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్‌లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి..

నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా