AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor : నాని సినిమా పై జాన్వీ కపూర్ పొగడ్తలు.. మనసును కదిలించింది అంటూ

మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయినఈ సినిమాకు థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. హాయ్ నాన్న సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఈసినిమాను మెచ్చుకుంటున్నారు.

Janhvi Kapoor : నాని సినిమా పై జాన్వీ కపూర్ పొగడ్తలు.. మనసును కదిలించింది అంటూ
Hi Nanna
Rajeev Rayala
|

Updated on: Jan 10, 2024 | 7:43 AM

Share

నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నూతన దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన నాని సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన హాయ్ నాన్న సినిమాలో నాని మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయినఈ సినిమాకు థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. హాయ్ నాన్న సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఈసినిమాను మెచ్చుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా నాని సినిమా పై ప్రశంసలు కురిపించింది.

హాయ్ నాన్న సినిమా పై పొగడ్తలు కురిపిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది జాన్వీ. హాయ్ నాన్న సినిమా నా మనసును తాకింది.. దర్శకుడు శౌర్యవ్ టేకింగ్ చాలా బాగుంది అని రాసుకొచ్చింది జాన్వీ. అలాగే మృణాల్ ఠాకూర్ ఆకట్టుకున్నారు. అలానే మరొక్కసారి హీరో నాని తన నటనతో ఆకట్టుకున్నారు. అద్భుత పెర్ఫార్మన్స్ తో మెప్పించారు అని తెలిపారు టీమ్‌కి ప్రత్యేకంగా శుభాభినందనలు అంటూ రాసుకొచ్చింది జాన్వీ.

జాన్వీ కపూర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది జాన్వీ. కొరటాల శివ ర్శకత్వంలో తారక్ నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవర సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
విద్యుత్‌ అక్కర్లేదు.. వైఫై అవసరమే లేదు.. సోలార్‌ సీసీ కెమెరాలు..
విద్యుత్‌ అక్కర్లేదు.. వైఫై అవసరమే లేదు.. సోలార్‌ సీసీ కెమెరాలు..
బోల్డ్ పర్ఫామెన్స్‌లో ఈ అమ్మడిని కొట్టేవారే లేరు గురూ..!!
బోల్డ్ పర్ఫామెన్స్‌లో ఈ అమ్మడిని కొట్టేవారే లేరు గురూ..!!
ఓటర్లుగా కాదు, నాయకులు అవ్వండి..: రామ్‌దేవ్
ఓటర్లుగా కాదు, నాయకులు అవ్వండి..: రామ్‌దేవ్
వాతావరణ శాఖ హెచ్చరిక.. వచ్చే 3 రోజులు పిడుగులతో భారీ వర్షాలు!
వాతావరణ శాఖ హెచ్చరిక.. వచ్చే 3 రోజులు పిడుగులతో భారీ వర్షాలు!
సర్పంచ్ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినన యవకుడు
సర్పంచ్ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినన యవకుడు
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
అదిరిపోయే ప్లాన్‌..కేవలం రూ.1234 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..
ఈ రియల్ 'ధురంధర్' కన్నీటి కథ గురించి తెలుసా? పాపం పాక్ జైలులోనే..
SBI కస్టమర్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంపు..
SBI కస్టమర్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంపు..
KGBV విద్యాలయాల్లో ఇంటర్ ఇంగ్లిష్ మీడియం 2026 ప్రవేశాలు.. లింక్
KGBV విద్యాలయాల్లో ఇంటర్ ఇంగ్లిష్ మీడియం 2026 ప్రవేశాలు.. లింక్
వెంకటేశ్వర స్వామిగా ముందుగా ఆ హీరోని అనుకున్నారా.!
వెంకటేశ్వర స్వామిగా ముందుగా ఆ హీరోని అనుకున్నారా.!