ఆచితూచి అడుగులేస్తున్న కుర్ర భామ రితిక నాయక్ .. 

Rajeev 

23  march 2026

రితికా నాయక్.. ఈ అందాల ముద్దుగుమ్మ  చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

విశ్వక్ సేన్ నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకుంది ఈ చిన్నది. 

తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. 

ఇటీవలే ఈ ఆముద్దుగుమ్మ మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందికుంటుంది. 

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొరియన్ కనకరాజు అనే సినిమాలో నటిస్తుంది రితిక నాయక్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ సుందరి తన క్యూట్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను కవ్విస్తుంది..