అందుకే బాలీవుడ్‌ను  వదిలేశాను.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

24  March 2026

Basha Shek

కెరీర్‌ పీక్ దశలో ఉన్నప్పుడే బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసిందీ అందాల తార. తన భర్తతో కలిసి విదేశాలకు వెళ్లిపోయింది.

 విదేశాల్లోనే నివాసమున్న ఈ ముద్దుగుమ్మ అక్కడే హాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు తెలుగు సినిమాలో నటిస్తోంది.

ఆమె మరెవరో కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మహేష్‌బాబు సరసన ‘వారణాసి’ చిత్రంలో నటిస్తోంది.

రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లో మందాకినీ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది ప్రియాంక.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రియాంక తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

బాలీవుడ్‌లో సూపర్‌ఫామ్‌లో ఉన్నప్పుడు హాలీవుడ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

'ఐశ్వర్యరాయ్‌లాంటి ఎంతో మంది తారలు హలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. . ఆమెను స్ఫూర్తిగా తీసుకొని హాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా'

నాకెందుకో హిందీ సినిమా పరిధి చాలా చిన్నగా అనిపించింది. అందుకే హాలీవుడ్ వైపు మెల్లిగా అడుగులు వేశాను అని ప్రియాంక చెప్పుకొచ్చింది

కెరీర్‌ పీక్ దశలో ఉన్నప్పుడే బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసిందీ అందాల తార. తన భర్తతో కలిసి విదేశాలకు వెళ్లిపోయింది.

Basha Shek

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్యధర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్’లో సారా అర్జున్‌ ఎలినా జమాలి పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Basha Shek

Basha Shek

Basha Shek

Basha Shek

Basha Shek

Basha Shek

Basha Shek

ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.

Basha Shek

Basha Shek

Basha Shek

మరిన్ని వెబ్ స్టోరీస్‌