గ్రీన్ డ్రెస్‌లో బుట్ట బొమ్మలా.. బేబమ్మ అదిరిపోయిందిగా...
Samatha
23 march 2026
అందాల చిన్నది కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది.
కృతి శెట్టి
ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన, అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
ఉప్పెన మూవీ
ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా ఎంట్రీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో వరసగా అవకాశాలు క్యూ కట్టాయి.
ఒక్క మూవీతో సెన్సేషన్
దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తుందని అందరూ అనుకున్నారు. అంతే కాకుండా వరసగా అవకాశాలు అందుకొని, చాలా సినిమాల్లో నటించింది.
వరస అవకాశాలు
అయితే ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఈ అమ్మడు అంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.
డిజాస్టర్
చేసిన సినిమాలు అన్నీ డిజాస్టర్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో కోలీవుడ్ వైపు కన్నేసింది. అక్కడ పలు సినిమాల్లో నటిస్తుంది.
తగ్గిన అవకాశాలు
అంతే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాల్లో నటిస్తూ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది. ఇక ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
అంద చందాలు
తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్రీన్ కలర్ డ్రెస్‌లో అందంగా రెడీ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టిం తెగ వైరల్ అవుతున్నాయి.