దేవుడా..! కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..! గత్తర లేపిందిగా..

ఈ సినిమాలో రవితేజ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 2009 లో విడుదలైన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. అలాగే తమిళ్ నటుడు శ్యామ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత ఆయన పేరు కిక్ శ్యామ్ గా మారింది.  అలాగే ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్స్ లో చూస్తున్నంత సేపు ప్రేక్షకుల పడిపడి నవ్వుకుంటారు.

దేవుడా..! కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..! గత్తర లేపిందిగా..
Kick
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 16, 2024 | 4:10 PM

మాస్ మహారాజ రవితేజ నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కిక్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 2009 లో విడుదలైన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. అలాగే తమిళ్ నటుడు శ్యామ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత ఆయన పేరు కిక్ శ్యామ్ గా మారింది.  అలాగే ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్స్ లో చూస్తున్నంత సేపు ప్రేక్షకుల పడిపడి నవ్వుకుంటారు. కిక్ సినిమాలో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో ఇలియానా చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఈ సినిమాలో ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది ఆ భామ.

ఇది కూడా చదవండి : దుమ్మురేపిన డాడీ మూవీ పాప.. అందాలతో అదరగొట్టిన బ్యూటీ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

సినిమాలో ముందు రవితేజను ఇష్టపడ్డ అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆమె పేరు ఆషీకా బతిజా. కిక్ సినిమాతర్వాత ఈ బ్యూటీ ఎక్కడా కనిపించలేదు. కిక్ సినిమా తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు చదువులపై దృష్టి పెట్టింది’. ఈ క్రమంలోనే లండన్ వెళ్ళింది.  ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. మోడలింగ్ రంగంలో మంచిగా రాణించిన ఈ అమ్మడు అందులోనే స్థిరపడిపోయింది.

ఇది కూడా చదవండి :Sai Pallavi: దట్ ఈజ్ సాయి పల్లవి..! ఆ టాలీవుడ్ హీరో అంటే ఈ అమ్మడికి చాలా ఇష్టమట..

అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.? అంటూ నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. ఈ అమ్మడు పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. అలాగే బిడ్డకు కూడా జన్మనించింది ఈ చిన్నది. సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో మాత్రం చాల యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. రెగ్యులర్ గ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by @aasheekaa

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.