AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangotri: గంగోత్రి బ్యూటీ గుర్తుందా..? అల్లు అర్జున్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే

పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. దాంతో ఇప్పుడు పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించింది.

Gangotri: గంగోత్రి బ్యూటీ గుర్తుందా..? అల్లు అర్జున్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2024 | 7:07 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. దాంతో ఇప్పుడు పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించింది. అలాగే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కంటే మించిన యాక్షన్స్ సీన్స్ ఈ సినిమాలో ఉండనున్నాయి. ఇక బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత బన్నీ రేంజ్ పెరిగిపోయింది.

ఇది కూడా చదవండి : ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

ఇలా అల్లు అర్జున్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు అల్లు అర్జున్. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా ఆర్తి అగర్వాల్ సిస్టర్ అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిన్నది ఆ సినిమా తర్వాత పెద్దగా రాణించలేకపోయింది.

ఇది కూడా చదవండి :Tollywood : చేసింది 12 సినిమాలు.. హిట్ అయ్యింది మాత్రం రెండే.. చివరకు ఇలా

కాగా ఈ చిన్నది ఓ కాంట్రవర్సీలోనూ ఇరుక్కుంది. ఓ జర్నలిస్టు పై దాడి కేసులో తండ్రి, సోదరుడితో పాటు అదితి కూడా జైల్లో ఉండాల్సివచ్చింది. గంగోత్రి సినిమా తర్వాత కొడుకు, విద్యార్థి,లోకమే కొత్తగా, ఏంబాబు లడ్డుకావాలా..? వంటి సినిమాలు చేసింది. కానీ అంతగా రాణించలేదు. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండదు అదితి అగర్వాల్. ఇక ఈ అమ్మడి ఫోటోలు అడపాదడపా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ అమ్మడు అల్లు అర్జున్ ను కలిసి అప్పుడు దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి
Aditi Agarwal

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..