Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్లు చెదిరిపోయేలా ఉంది వర్మ..!! సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?

ఇటీవల సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ టాప్ సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ చూసేందుకు.. వారి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నరు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కళ్లు చెదిరిపోయేలా ఉంది వర్మ..!! సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 26, 2025 | 10:47 AM

సోషల్ మీడియాలో నిత్యం సెలబ్రెటీల ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అభిమానులు నిత్యం సినిమా హీరోయిన్స్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంటారు. ఇక హీరోయిన్స్ కూడా అభిమానులు డిసప్పాయింట్ అవ్వకుండా ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. అలాగే హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలు దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు అభిమానులు తెగ వైరల్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకూ ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకుల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి :మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్.. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్‌కు తీసిపోదు..

పై ఫొటోలో తల్లి ముద్దాడుతుంటే సిగ్గులొలుకుతున్న ఆ చిన్నారి ఎవరో తెలుసా.? ఆమెను ఇప్పుడు చూస్తే కళ్లు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్ గా రాణించింది కాజల్ అగర్వాల్. తెలుగులోనే కాదు తమిళ్ ల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది

పెళ్లి తర్వాత సత్యభామ, బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ , మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సికిందర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.తాజాగా జరిగిన సికిందర్ సినిమా ప్రమోషన్స్ లో తన అందాలతో మెరిసింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ చిన్నది వరుస సినిమాలను లైనప్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి :టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు