AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే

చాలా మంది హీరోయిన్స్ స్టార్ హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అంతే కాదు రెమ్యునరేషన్ కూడా అండ్ రేంజ్ లో అందుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది భామలు కోట్లల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. వారిలో ఈ బ్యూటీ ఒకరు. ఈ చిన్నది మన టాలీవుడ్ విలన్ భార్య. ఆమె ఎవరో గుర్తుపెట్టరా.. ?

టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2025 | 12:27 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ ఉన్నారు. హీరోలకు సరిసమానం గా రెమ్యునరేషన్ తీసుకుంటున్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. అయితే పైన కనిపిస్తున్న భామ సీనియర్ హీరోయిన్. చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తోంది. జోరు తగ్గింది.. వయసు పెరిగింది.. కానీ ఆమె అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అదే వయ్యారంతో ఆకట్టుకుంటుంది ఆ ముద్దుగుమ్మ. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? వయసు పెరిగినా కూడా రెమ్యునరేషన్ లో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఒకొక్క సినిమాకు దాదాపు 10కోట్లు అందుకుంటుంది ఆమె. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? అందంలో ఆమెను కొట్టేవాళ్లే లేరు. ఇంతకూ ఆమె ఎవరంటే..?

పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ మరెవరో కాదు బాలీవుడ్ అందాల భామ కరీనా కపూర్. కరీనా కపూర్ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. ఈ ఏడాది విడుదలైన కరీనా నటించిన ‘క్రూ’ చిత్రం విజయవంతమైంది. అలాగే ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’ చిత్రం కూడా ప్రశంసలు అందుకుంది. కరీనా కపూర్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ‘జబ్ వి మెట్’, ‘కభీ ఖుషీ కభీ గమ్’ వంటి సినిమాలు ఆమె క్రేజ్ ను పెంచేశాయి

కరీనా 21 సెప్టెంబర్ 1980న జన్మించింది. నేడు ఈ అమ్మడి పుట్టున రోజు. కరీనా తండ్రి రణధీర్ కపూర్ సూపర్ స్టార్. ఆమె తల్లి బబిత. కరీనాకు చిన్న వయసులోనే హీరోయిన్ కావాలనే కోరిక ఉండేది. ‘కహో నా ప్యార్ హై’ సినిమా ద్వారా కరీనా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఈ అమ్మడు సైఫ్ అలీఖాన్ ను పెళ్లి చేసుకుంది. కరీనా కపూర్ నికర విలువ 485 కోట్ల రూపాయలు. ఒక్కో సినిమాకు 10-12 కోట్ల రూపాయలు అందుకుంటుంది. అలాగే బ్రాండ్ ప్రమోషన్‌తో రూ.5 కోట్లు అందుకుంటుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!