బాలయ్య-బోయపాటి సినిమాకి ‘డేంజర్’‌ టైటిల్ !

న‌ట‌సింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేష‌న్ అంటే ఫ్యాన్స్‌కు పండుగే. ఎందుకంటే అది ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్ అని వారికి తెలుసు.

బాలయ్య-బోయపాటి సినిమాకి 'డేంజర్'‌ టైటిల్ !
Follow us

|

Updated on: Aug 25, 2020 | 11:26 AM

న‌ట‌సింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేష‌న్ అంటే ఫ్యాన్స్‌కు పండుగే. ఎందుకంటే అది ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్ అని వారికి తెలుసు. గతంలో ‘లెజెండ్’‌, ‘సింహా’ లాంటి ప‌క్కా మాస్ చిత్రాలు వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి. తాజాగా వీరిద్ద‌రూ క‌లిసి మూడో ఫిల్మ్‌ చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి ‘బీబీ3’ అని పిలుచుకునే ఈ సినిమాకి ‘డేంజర్’ అనే టైటిల్​ను పరిశీలిస్తున్నట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో ‘మోనార్క్’ అనే పేరు కూడా వినిపించింది. బాలకృష్ణ – బోయపాటిల చిత్రాల టైటిల్స్ అంటే ఆ మాత్రం ప‌వ‌‌ర్‌ఫుల్‌గా ఉండాల్సిందే.

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. రైతుల‌ సమస్యల నేపథ్యంతోనే సినిమా క‌థ ఉండ‌నుందని స‌మాచారం. ఇందులో బాలయ్య డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారు. ఓ పాత్రలో అఘోరాగా దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే అందుకు సంబంధించి లుక్ వైర‌ల్ అయ్యింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్​లో షూటింగ్‌ని ప్రారంభించాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బీబీ3’ ఫస్ట్ రోర్‌‌ చిత్రంపై భారీగా అంచ‌నాలు పెంచింది.

Also Read :

సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ : రేష‌న్ బియ్యం వ‌ద్దంటే డ‌బ్బు!

​ప‌బ్‌జీ పెట్టిన చిచ్చు : తుపాకులు, లాఠీల‌తో రెండు కుటుంబాల ఘ‌ర్ష‌ణ‌

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..