Kiara Advani: కాస్ట్లీ కారు కొన్న కియారా.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. మహేష్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Kiara Advani: కాస్ట్లీ కారు కొన్న కియారా.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
Kiara Advani
Follow us

|

Updated on: May 31, 2023 | 9:47 AM

బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన కియార.. భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. మహేష్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో తిరిగి బాలీవుడ్ కు మకాం మార్చేసింది. ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న ఆర్సీ 15 చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పాన్ ఇండియా క్రేజ్ తో అత్యంత భారీగా విడుదల చేయనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇటీవలే తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది కియారా. అటు మ్యారెజ్ తర్వాత ఇటు కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ సినిమా తర్వాత మరో టాలీవుడ్ మూవీలోనూ నటిస్తుందని టాక్.

తాజాగా ఈ అమ్మడు ఓ కాస్ట్లీ కారు కొన్నది. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖరీదైన మెర్సిడెజ్‌ బెంజ్‌ కారును కొనుగోట్లు తెలుస్తోంది. కారు విలువ దాదాపు భారత మార్కెట్‌లో రూ.3 కోట్ల విలువ ఉంటుందని టాక్. ఈ కారును మే 26న తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది.

Kiara Advani

Kiara Advani

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..