డ్రస్సు తెచ్చిన తంటాలు.. మలైకా అరోరాను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే
మలైకా అరోరా గత కొన్నేళ్లుగా అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం మలైకా అరోరా విదేశాల్లో అర్జున్ కపూర్‌తో సరదాగా గడిపారు. అర్జున్ కపూర్, మలైకా అరోరాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఒకరికొకరు ప్రత్యేకమైన ఫోటోలు, వీడియోలను పంచుకుంటారు.

మలైకా అరోరా.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలైకా అరోరాకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మలైకా అరోరా గత కొన్నేళ్లుగా అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం మలైకా అరోరా విదేశాల్లో అర్జున్ కపూర్‌తో సరదాగా గడిపారు. అర్జున్ కపూర్, మలైకా అరోరాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఒకరికొకరు ప్రత్యేకమైన ఫోటోలు, వీడియోలను పంచుకుంటారు. మలైకా అరోరా పుట్టినరోజు సందర్భంగా అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్‌ను పంచుకున్నారు.
మలైకా అరోరా డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జా 11లో జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఝలక్ దిఖ్లా జా సెట్స్‌లోని ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మలైకా అరోరాస్టైలిష్ డ్రస్ లో మెరిసింది. ఈ వైరల్ వీడియో కారణంగా, మలైకా అరోరా సోషల్ మీడియాను ట్రోల్ చేస్తున్నారు. మలైకా తన దుస్తుల కారణంగా ట్రోల్ కు గురవుతుంది. ఈ వీడియోలో, మలైకా అరోరా తన దుస్తుల కారణంగా నడవలేక ఇబ్బంది పడింది. ఆమె నడిచేటప్పుడు పక్కన ఉన్నవారు సాయం చేయాల్సి వచ్చింది. మలైకా అరోరా డ్రెస్ కాళ్లకు ఇరుక్కుపోయింది. ఈ వైరల్ వీడియోలో, మలైకా దుస్తులు ఆమె కాళ్ళకు చిక్కుకోవడం దాంతో ఆమె ఇబ్బందిపడటం చూడొచ్చు.
మలైకా తన కాలులో ఇరుక్కుపోయిన దుస్తులను తీయడానికి నానా తంటాలు పడింది. కానీ అది బయటకు రాలేదు. అప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి మలైకా అరోరా చెప్పుల్లో ఇరుకున్న డ్రస్ ను తొలగించారు.. అయినా కూడా మళ్లీ దుస్తులు ఆమె కాళ్లలో ఇరుక్కుపోయయి. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్స్ ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి దుస్తులు ఎందుకు ధరించాలి? అలాంటి డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది.? గట్టిగా పడితే తప్ప తెలీదు” అని కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




