Bigg Boss 6 Telugu: గాసిప్ చెప్పమంటే సోది చెప్పిన గీతూ.. రగులుతోంది మొగలి పొద అంటూ ఆ ఇద్దరికీ లింకు..

బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ లు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది హౌస్ లో లవ్ అంటూ ఎంటర్టైన్ చేశారు. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఏం సంబంధం లేదు అన్నటుగా వ్యవహరిస్తూ ఉంటారు.

Bigg Boss 6 Telugu: గాసిప్ చెప్పమంటే సోది చెప్పిన గీతూ.. రగులుతోంది మొగలి పొద అంటూ ఆ ఇద్దరికీ లింకు..
Geethu
Follow us

|

Updated on: Oct 05, 2022 | 8:18 AM

బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ లు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది హౌస్ లో లవ్ అంటూ ఎంటర్టైన్ చేశారు. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఏం సంబంధం లేదు అన్నటుగా వ్యవహరిస్తూ ఉంటారు. అదే హౌస్ లో మాత్రం రాసుకుపూసుకు తిరుగుతూ.. నిజంగానే వీళ్ల మధ్య సంథింగ్ సంథింగ్ అనుకునేలా చేస్తారు. ఈ సీజన్ లో కూడా అదే జరుగుతోంది. హౌస్ లో ఉన్న వాళ్ల మధ్య లింకులు పెడుతూ ప్రేక్షకులకు లేనిపోని డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో బిగ్ బాస్ కామెడీ కూడా చేస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ పుట్టిన రోజు అంటూ ఏవేవో టాస్క్ లు ఇచ్చాడు. బిగ్ బాస్ బర్త్ డే అంటూ హౌస్ మేట్స్‌కి ఓ కేకు ముక్క పంపాడు. దాన్ని తినాలంటే ఎంటర్ టైన్ చేయాలని కోరాడు. దాంతో హౌస్ మేట్స్ తమ టాలెంట్ ను బయట పెట్టడానికి ట్రై చేశారు.

వీరిలో శ్రీ హాన్ సత్య రొమాన్స్ హైలైట్ అనే చెప్పాలి. ఇద్దరు కలిసి ఓ లవ్లీ సాంగ్ కు రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. ఆకట్టుకునే మూమెంట్స్ తో శ్రీ హాన్ శ్రీ సత్య డాన్స్ చేస్తుంటే అర్జున్ కళ్యాణ్ కడుపు రగిలిపోయింది. ఇక వీరి డ్యాన్స్ కు రేవంత్ అద్భుతంగా సాంగ్ పాడాడు. ఆ తర్వాత కెప్టెన్ కీర్తి వచ్చి రాని తెలుగులో ఓ బ్యూటీ ఫుల్ సాంగ్ పాడింది. ఇక ఆమె పాడిన పాటనే కంటిన్యూ చేసింది గీతూ.. తన గొంతు బాగోదు అంటూనే పాటను బాగానే పాడింది. సూర్య తన మిమిక్రీ తో ఆకట్టుకున్నాడు.

ఇక బిగ్ బాస్ గీతూ కి ఓ వింతం టాస్క్ ఇచ్చాడు. పలికి పిలిచి.. ఆమెకు చికెన్, కూల్ డ్రింక్ ఇచ్చి.. ఇంట్లో వాళ్లపై గాసిప్‌లు చెప్పాలని కోరాడు. దాంతో రెచ్చిపోయి మరి ఓ గాసిప్ పుట్టించింది గీతూ.. సూర్య, ఇనయల మధ్య ఏదో నడుస్తోంది బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చింది. సూర్య నార్మల్‌గానే ఉన్నాడు కానీ.. ఇనయ మాత్రం ఏదో రగులుతోంది మొగలి పొద అన్నట్టుగా కనిపిస్తోంది బిగ్ బాస్. ఇక సత్యని అయితే భయంకరంగా గోకేయడానికి అర్జున్ ట్రై చేస్తున్నాడు.  హౌస్‌లోకంటిన్యూ అవ్వడానికి అలా చేస్తున్నాడా? లేదంటే నిజంగానే చేస్తున్నాడా తెలియదు కానీ.. భయంకరంగా ట్రై చేస్తున్నాడు. మార్నింగ్ శ్రీ సత్య.. శ్రీహాన్‌తో డాన్స్ చేస్తుంటే అర్జున్ మాడిపోయిన మసాలా దోసెలా ముఖం పెట్టుకున్నాడు అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

అలాగే బాలాదిత్య మాటి మాటికీ.. దీపు దీపు అంటుంటే నాకు మండుతుంది బిగ్ బాస్ అని చెప్పింది. దీంతో బిగ్ బాస్.. ‘అంతమంటతో నువ్ ఈ చికెన్‌ని తినలేవులే కానీ.. మాట్లాడి మాట్లాడి బాగా అలిసిపోయినట్టు ఉన్నావ్.. ముందు కొంచెం చికెన్ తిను అన్నాడు బిగ్ బాస్. ఆ చికెన్ తిని బయటకు వెళ్ళింది గీతూ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు
ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు
పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టిన జగన్..!
బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టిన జగన్..!
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!