Bigg Boss Telugu 7: రతిక రీ ఎంట్రీ ఫిక్స్..! ఆమెకు ఎదురయ్యే ఛాలెంజ్‌లు ఇవే

బయటకు వచ్చిన రతిక తన గేమ్‌ను పూర్తిగా రివ్యూ చేసుకునే ఉంటుంది. అంతేకాదు తనకు ఎక్కడ తేడా కొట్టింది.. మళ్లీ లోపలికి వెళ్లాక ఎవరితో ఎలా ఉండాలో కూడా తనకు ఓ క్లారిటీ ఉంటుంది. లోపలికి వచ్చే రతికకు ఏదో ఒక పవర్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక కెప్టెన్ కంటెండర్‌ని సెలక్ట్ చేసుకోమనడం, ఒకర్ని డైరెక్ట్‌గా నామినేట్ చేయమనడం లాంటి పవర్స్ ఇవ్వొచ్చు.

Bigg Boss Telugu 7: రతిక రీ ఎంట్రీ ఫిక్స్..! ఆమెకు ఎదురయ్యే ఛాలెంజ్‌లు ఇవే
Rathikarose
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 18, 2023 | 4:51 PM

బిగ్ బాస్ ఉల్టా పుల్టా సీజన్ వ్యూయర్స్‌కు మాంచి కిక్ ఇస్తుంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ పెద్దగా సత్తా చూపకపోయినప్పటికీ.. ఎలిమినేట్ అయిన దామిని, రతిక, శభ శ్రీలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బిగ్ బాస్ తొలుత ఎక్కువ ఓట్లు పడ్డవారికి అవకాశం అని కంటెస్టెంట్స్‌తో ఓట్లు వేయించాడు. ఆ తర్వాత ఇది ఉల్టా, పుల్టా సీజన్ కాబట్టి.. తక్కువ ఓట్లు పడ్డవాళ్లు ఇంట్లోకి రీ ఎంట్రీ ఇస్తారని ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. రతికకు మాత్రమే తక్కువ ఓట్లు పడి ఉంటాయి. అది అందరూ ఊహించిన విషయమే. సో అతి త్వరలో రతిక బిగ్ బాస్ ఇంట్లోకి మళ్లీ అడుగు పెట్టబోతుంది. అయితే లోపలికి వచ్చాక ఆమె గేమ్ ఎలా ఆడుతున్నది అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్. తను నమ్మిందే కరెక్ట్ అని.. ఫుటేజ్ కోసం ప్లేట్లు ఫిరాయిస్తూ.. అడ్డంగా బుక్కైన రతిక..

బయటకు వచ్చిన రతిక తన గేమ్‌ను పూర్తిగా రివ్యూ చేసుకునే ఉంటుంది. అంతేకాదు తనకు ఎక్కడ తేడా కొట్టింది.. మళ్లీ లోపలికి వెళ్లాక ఎవరితో ఎలా ఉండాలో కూడా తనకు ఓ క్లారిటీ ఉంటుంది. లోపలికి వచ్చే రతికకు ఏదో ఒక పవర్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక కెప్టెన్ కంటెండర్‌ని సెలక్ట్ చేసుకోమనడం, ఒకర్ని డైరెక్ట్‌గా నామినేట్ చేయమనడం లాంటి పవర్స్ ఇవ్వొచ్చు. ఇక లోపలికి వచ్చాక పల్లవి ప్రశాంత్‌తో రతిక ఎలా ఉంటుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా స్ట్రాంగ్‌గా ఆమె కమ్ బ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అంతేకాదు ఎక్కువ కాలం నెగ్గుకురాగలదు. పాత కంటెస్టెంట్స్‌తో పాటు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గ్రాఫ్‌ కూడా తెలుసుకుని లోపలికి వెళ్లడం రతికకు ప్లస్ పాయింట్.

ఇక ప్రతి విషయంలోనూ నువ్ బయట గేమ్ చూసి వచ్చావ్ అని అందరూ కామెంట్ చేస్తారు. సో.. ఆమె అప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది పెద్ద టాస్క్. మంచిగా ఉన్నా, గొడవలు పెట్టుకున్నా.. ఏం చేసినా లోపల రతికకు టఫ్ జర్నీ ఎదురవుతుంది. ఆమె ఎలా డీల్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..