AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదటి వారంమే ఎలిమినేట్.. శ్రష్టి వర్మ ఎంత రెమ్యునరేషన్ అందుకుందో తెలుసా.?

రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 9 మొదటి వారం పూర్తి చేసుకుంది. హీరో నాగార్జున హోస్ట్‌గా 9వ సీజన్‌ గత ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి వారం పూర్తి కావడంతో తొలి ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా మొదలైంది. ఫస్ట్‌ ఎలిమినేషన్‌లో భాగంగా కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ హౌస్‌ నుంచి బయటకు వచ్చారు.

మొదటి వారంమే ఎలిమినేట్.. శ్రష్టి వర్మ ఎంత రెమ్యునరేషన్ అందుకుందో తెలుసా.?
Shastri Varma
Rajeev Rayala
|

Updated on: Sep 15, 2025 | 11:02 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9 మొదటి వారం పూర్తి చేసుకుంది. ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు.. ఇప్పుడు సీజన్ 9లోకి అడుగుపెట్టింది. ఆరుగురు సామాన్యులు, తొమ్మిది మంది సెలబ్రెటీలు అడుగుపెట్టారు. కాగా ఇప్పటికే మొదటి వారం ఎలిమినేషన్స్ కూడా పూర్తయ్యాయి. హౌస్ లోకి అడుగు పెట్టిన రోజు నుంచి హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. మొదటివారం నామినేషన్స్‌లో శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్ ఉన్నారు. ఇక ఒకొక్కరిని సేవ్ చేసుకుంటూ కింగ్ నాగార్జున చివరిగా ఒకరిని ఎలిమినేట్ అయినట్టు అనౌన్స్ చేశారు.

స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి.. ఆ హీరోయిన్‌ను తీసేసి మరి ఈ అమ్మడిని ఒకే చేశారా.?

బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి వారం ఎలిమినేష్ జరిగిపోయింది. అందరూ అనుకున్నట్టే శ్రష్టి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన శ్రష్టి వర్మ ఆట పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అలాగే ఓటింగ్‌లోనూ ఈ చిన్నదనికి అంతా ఆదరణ దక్కలేదు. దాంతో మొదటివారమే శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కాగా శ్రష్ఠి వర్మ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కేరాఫ్ కంచరపాలెం సలీమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయి

కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ ఇంతతొందరగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తుందని ప్రేక్షకులు అనుకోలేదు. హౌస్ లో ఈ అమ్మడు తన ఎనర్జీతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ హౌస్ లో ఆమె పెద్దగా ఆడింది ఏమీ లేదు. పెద్దగా యాక్టివ్ గా కూడా కనిపించలేదు. నామినేషన్స్ లో ఉన్న తర్వాత కూడా ఈ అమ్మడికి ఓటింగ్ పెద్దగా పడలేదు. దాంతో ఆమె మొదటి వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. వారం రోజులు హౌస్ లో ఉన్నందుకు ఈ అమ్మడికి భారీగానే రెమ్యునరేషన్ అందిందని తెలుస్తుంది. వారం రోజులకుగాను శ్రష్ఠి వర్మ రూ. 2 లక్షలు అందుకుందని తెలుస్తుంది. ఇక బయటకు వస్తూ హౌస్ లో ఉన్నవారి పై బిగ్ బాంబ్ వేసింది. హౌస్ లో నిజాయితీగా ఉండేది ఎవరు అని అడగ్గా.. మనీశ్, హరీశ్, రాము రాథోడ్, ఆషా షైనీ అని శ్రష్టి తెలిపింది. అలాగే కెమెరాముండు యాక్టింగ్ చేస్తుంది ఎవరు అని అడగ్గా..భరణి, రీతూ చౌదరి, తనూజ అని చెప్పింది శ్రష్టి .

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..