AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరాఫ్ కంచరపాలెం సలీమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయి

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ గా నిలుస్తుంటాయి. అంతే కాదు ఆ సినిమాలు ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ మిగిలిపోతుంటాయి. అలాంటి సినిమాల్లో కేరాఫ్ కంచరపాలెం సినిమా ఒకటి. వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కేరాఫ్ కంచరపాలెం సలీమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయి
Care Of Kancharapalem
Rajeev Rayala
|

Updated on: Sep 13, 2025 | 11:07 AM

Share

కొన్ని సినిమాలు భారీ విజయాలను సాధించకపోయినా.. ఎప్పుడు చూసిన బోర్ కొట్టావు. కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. ముఖ్యంగా కథ అద్భుతంగా ఉంటే చాలు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరధం పడతారు. ఇప్పటికే చాలా సినిమాలు అది నిరూపించాయి.  అలాంటి సినిమాల్లో ఒకటి కేరాఫ్ కంచరపాలెం. ప్రేక్షకులనియు ఆద్యంతం ఆకట్టుకునే కథ కథనంతో తెరకెక్కింది కేరాఫ్ కంచరపాలెం. వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందమైన కథతో వెంకటేష్ మహా హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. ఒక మనిషి జీవితంలో జరిగిన సంఘటనలను దశల వారీగా ఈ సినిమాలో చూపించి ఆకట్టుకున్నాడు దర్శకుడు. ఈ సినిమాలో చూపించిన సంఘటనల్లో ఒక్కటైనా మన జీవితంలోనూ ఎదురై ఉంటుంది. అందుకే ఈ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.  ఇక కంచరపాలెం సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఈ సినిమాలో నటించిన అందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

కంచరపాలెం సినిమాలో నటించిన ఈ నటి గుర్తుందా.? సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. సినిమాలో వేశ్య పాత్రలో కనిపించింది ఆమె. సినిమాలో ఉన్న కొంతసేపు మాత్రమే అయినా తన నటనతో ఆకట్టుకుంది. ఆమె పేరు పరుచూరి విజయ ప్రవీణ. ఆమె కేవలం నటి మాత్రమే కాదు నిర్మాత కూడా.. కేరాఫ్ కంచరపాలెం సినిమాను నిర్మించడమేకాకుండా అందులోని ఒక ప్రధానపాత్రలో కనిపించింది. ఆమె ప్రవాసభారతీయురాలు, న్యూయార్క్ లో సెయింట్ జార్జ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ లో చదివి కార్డియాలజిస్టుగా పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అనుకున్నదొక్కటీ అయ్యిందొక్కటి..! ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. మొదటి వారం బయటకు వచ్చేది ఆమె..

తన స్నేహితురాలిని కలుసుకోవడానికి ఇండియాకు వచ్చినప్పుడు దర్శకుడు వెంకటేష్ మహాతో పరిచయం ఏర్పడింది. దాంతో అతని ఆమె కథ వినడంతో ఆగలేదు ఏకంగా సినిమా తీసే దాకా వెళ్లిపోయింది. సలీమా పాత్రకు ఎన్ని ఆడిషన్స్ చేసినా ఎవరు సెట్ కాకపోవడంతో చివరకు తానే నటించింది. అలాగే వెంకటేష్ మహాతెరకెక్కించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలోనూ నటించింది. అలాగే ఆ సినిమాను నిర్మించింది. ఇటీవలే ఆమె కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు  సోషల్ మీడియాలోనూ ఎక్కడా ఆమె కనిపించడం లేదు. దాంతో నెటిజన్స్ ఆమె ఇప్పుడు ఎలా ఉంది అని గూగుల్ లో గాలిస్తున్నారు.

ఛీ ఛీ.. ఇదేం పాడు సినిమారా బాబు.! డైరెక్టర్‌ను పిచ్చి కొట్టుడు కొట్టారు.. హీరోయిన్‌పై కూడా దాడి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే