AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

తెలుగు స్టేట్స్ లో ఎక్కువగా జనాలు ఫాలో అయ్యేది ఏంటి అంటే తడబడకుండా చెప్పేది సీరియల్స్ అనే. ఇంట్లో ఉండే ఆడవాళ్లకు టైం పాస్ అయ్యేది సీరియల్స్ తోనే.. ఇప్పటికే ఒకొక్క ఛానెల్ కు పదుల సంఖ్యలో టీవీ సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి. సినిమాలకు మించి సీరియల్స్ ను చూస్తున్నారు ఆడియన్స్. అంతే కాదు ఆ సీరియల్ లో నటించే వారికి కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది.

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 12, 2025 | 10:25 AM

Share

ప్రేక్షకులు సినిమాలతో సీరియల్స్‌ను కూడా విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు. సీరియల్స్‌ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఏళ్ల తరబడి సాగే సీరియల్స్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్స్‌లో నటించే చాలా మందికి బయట చాలా పాపులారిటీ ఉంటుంది. ఇక సీరియల్‌లో నటించే ముద్దుగుమ్మలకు సోషల్ మీడియాలోనూ చాలా క్రేజ్ ఉంటుంది. ఇక తమ అందాలతో హీరోయిన్స్‌ను మించి క్రేజ్ తెచ్చుకున్న భామల్లో ఈ అమ్మడు ఒకరు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిన్నది.. తన అందంతో నెట్టింట రచ్చ చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ గాను సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గని వయ్యారం ఆమెది.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : మహేష్ బాబును అన్న అన్న అని పిలిచేదాన్ని.. చాక్లెట్స్ కూడా ఇచ్చేవాడు.. యంగ్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్

ఆమె ఎవరో కాదు సీరియల్ లో తల్లిపాత్రల్లో నటించిన ఆమె సోషల్ మీడియాలో చేసే అరాచకం అంతా ఇంతా కాదు.. ఆమె ఎవరో కాదు జ్యోతి పూర్వజ్. సీరియల్లో చీరకట్టులో ఎంతో పద్దతిగా, హుందాతనంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మోడ్రన్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తుంది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరు అనుకుంటున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందులో తనదైన నటనతో మెప్పించింది. ఆ తర్వాత సీరియల్ నుంచి తప్పుకుంది.

ఇది కూడా చదవండి :మాఫియా డాన్‌తో కలిసి అరెస్ట్.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

సీరియల్‌ల్లో పద్దతిగా నటించిన జ్యోతి పూర్వజ్ నెట్టింట తన అందంతో మెప్పిస్తుంది. హాట్ హాట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తుంది జోతిరాయ్. అమ్మబాబోయ్ ఇంతందం పెట్టుకొని సీరియల్స్ లో నటించడం ఏంటండీ..? హీరోయిన్స్ కూడా పనికి రారు మీ ముందు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా హీరోయిన్స్ ఏమాత్రం తీసిపోని అందంతో మతి పోగొడుతుంది జోతిరాయ్. అమ్మడి ఫోటోలు అదరగొడుతున్నాయి. అందాల ఆరబోతలోనూ ఏమాత్రం మొహమాట పడటం లేదు ఈ బ్యూటీ. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి. ప్రస్తుతం ఈ అమ్మడు కిల్లర్ అనే సినిమాలో నటిస్తుంది.

ఇది కూడా చదవండి : బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆధార్ యాప్‌లో కొత్త ఫీచర్.. క్యూఆర్ కోడ్ ద్వారానే..
ఆధార్ యాప్‌లో కొత్త ఫీచర్.. క్యూఆర్ కోడ్ ద్వారానే..
నాలుగు గ్రహాల అనుకూలత.. ప్రేమ, పెళ్లి ప్రయత్నాలకు గోల్డెన్ టైమ్..
నాలుగు గ్రహాల అనుకూలత.. ప్రేమ, పెళ్లి ప్రయత్నాలకు గోల్డెన్ టైమ్..
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? ఈ తప్పులు చేయొద్దు..
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? ఈ తప్పులు చేయొద్దు..
ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఇకపై రెగ్యులర్ సేవల్లోకి స్పెషల్ ట్రైన్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఇకపై రెగ్యులర్ సేవల్లోకి స్పెషల్ ట్రైన్
1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. కానీ 70ఏళ్లు బతికాడు! ఎలా..?
1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. కానీ 70ఏళ్లు బతికాడు! ఎలా..?
వైభవ్‎తో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే నలుగురు ఐపీఎల్ హీరోలు వీళ్లే
వైభవ్‎తో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే నలుగురు ఐపీఎల్ హీరోలు వీళ్లే
ఉసిరికాయ తొక్కు.. రోజుకొక స్పూన్ తింటే లో బీపీ, నీరసం పరార్
ఉసిరికాయ తొక్కు.. రోజుకొక స్పూన్ తింటే లో బీపీ, నీరసం పరార్
సీఎం విజయ్ వల్లే నా కడుపులో బిడ్డను కోల్పోయా..
సీఎం విజయ్ వల్లే నా కడుపులో బిడ్డను కోల్పోయా..
చంద్రుడి కటాక్షం.. త్వరలో వారికి అధికార యోగం పక్కా..!
చంద్రుడి కటాక్షం.. త్వరలో వారికి అధికార యోగం పక్కా..!
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్..
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్..