AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుకున్నదొక్కటీ అయ్యిందొక్కటి..! ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. మొదటి వారం బయటకు వచ్చేది ఆమె..

బిగ్ బాస్ హౌస్ లో డే 4 రచ్చ రచ్చగా సాగింది. కామనర్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారు అసలైన అట మొదలు పెట్టారు. నిజం చెప్పాలంటే సామాన్యులంటే సెలబ్రెటీలకే సింపథీ ఎక్కువ వస్తుంది. ప్రత్తిసీజన్ లో సెలబ్రెటీలు రెచ్చిపోయేవారు.. సామాన్యులు సైలెంట్ గా ఉండేవారు. కానీ ఈ సీజన్ లో అంతా రివర్స్ గా ఉంది.

అనుకున్నదొక్కటీ అయ్యిందొక్కటి..! ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. మొదటి వారం బయటకు వచ్చేది ఆమె..
Bigg Boss 9
Rajeev Rayala
|

Updated on: Sep 12, 2025 | 7:54 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9లో ఊహించని మలుపులు జరుగుతున్నాయి. ఈ సారి సీజన్ లో కామనర్స్, సెలబ్రెటీలు సపరేట్ చేశారు. ఇప్పటికే హౌస్ లో ఐదుగురు సామాన్యులుతొమ్మిది మంది సెలబ్రెటీలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా సామాన్యులను ఓనర్లుగా, సెలబ్రెటీలు టెనెంట్స్ గా డివైడ్ చేశారు నాగ్. ఇక మొదటి రోజు నుంచి రెండు టీమ్స్ మధ్య గేమ్ మంచి రసవత్తరంగా సాగుతుంది. కాగా మరో రెండు రోజుల్లో ఈవారం పూర్తి కానుంది. దాంతో హౌస్ నుంచి మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈసారి మొదటి వారమే ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా మందికి ఉంది. కాగా ఈ వారం నామినేట్ అయిన వారికి ఓటింగ్స్ మాత్రం ఊహించని విధంగా వస్తున్నాయి.

ఇది కూడా చదవండి : మహేష్ బాబును అన్న అన్న అని పిలిచేదాన్ని.. చాక్లెట్స్ కూడా ఇచ్చేవాడు.. యంగ్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్

ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది శ్రష్ఠి వర్మ,  ఫ్లోరా షైనీ,  రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్. వీరిలో ఒకరు హౌస్ నుంచి మొదటి వారం బయటకు వెళ్లనున్నారు. అయితే అందరూ సుమన్ శెట్టి హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అనుకున్నారు. ఆయన మొదటి రోజు నుంచి చాలా సైలెంట్ గా ఉంటున్నారు. ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. దాంతో ఆయనే ఈసారి ఎలిమినేట్ అయ్యేది అని అంతా భావించారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది.

ఇది కూడా చదవండి :మాఫియా డాన్‌తో కలిసి అరెస్ట్.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఊహించని విధంగా సుమన్ శెట్టికి ప్రేక్షకులనుంచి మద్దతు వస్తుంది. ఓటింగ్ లో ఆయన టాప్ ఉన్నారు. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే సుమన్ శెట్టి ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లారు. అలాగే సీరియల్ బ్యూటీ తనూజా గౌడ కూడా ఓటింగ్ లో టాప్ ఉంది. అలాగే ఇమ్మానుయేల్ కూడా ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. మనోడికి కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నాడు ఆడియన్స్. డిమాన్ పవన్, సంజన, రాము రాథోడ్ కు కూడా ఓకే ఓటింగ్ పర్లేదు ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంది. అయితే ఊహించని విధంగా రీతూ చౌదరికి తక్కువ ఓట్లు పడుతున్నాయి. ఆమె కంటే ఫ్లోరా షైనీ, శ్రష్ఠి వర్మకు తక్కువ ఓట్లు పడుతున్నాయి. చూడబోతే ఫ్లోరా షైనీ, శ్రష్ఠి వర్మ ఇద్దరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చేలా ఉన్నారు.

ఇది కూడా చదవండి : బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే