AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరో.. సినిమాల్లో సీరియల్ కిస్సర్.. ఇప్పుడు విలన్‏గా ఎంట్రీ..

ఒకప్పుడు అతడు రొమాంటిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. లవ్ స్టోరీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వరుస హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. కానీ ఇప్పుడు విలన్ గా కొత్త అవతారం ఎత్తాడు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నాడు. ఇంతకీ ఈ హీరో ఎవరో తెలుసా.. ?

Actor : ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరో.. సినిమాల్లో సీరియల్ కిస్సర్.. ఇప్పుడు విలన్‏గా ఎంట్రీ..
Imraan Hashmi
Rajitha Chanti
|

Updated on: Sep 15, 2025 | 2:35 PM

Share

సినీరంగంలో ఒకప్పుడు స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలిగిన నటులు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. తెలుగు, హిందీ , తమిళం భాషలలో చాలా మంది సీనియర్ హీరోస్ ఇప్పుడు సహయ నటులుగా కొనసాగుతున్నారు. అయితే ఓవైపు స్టార్ హీరోగా ఇమేజ్ సంపాదించుకుని.. ఇప్పుడు మాత్రం విలన్ గా కొత్త అవతారం ఎత్తాడు. 90వ దశకంలో సినిమాల్లో సత్తా చాటారు. అప్పట్లో సినిమాల్లో అతడు సీరియల్ కిస్సర్. రొమాంటిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. అతడు మరెవరో కాదు.. బీటౌన్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ సినిమా ప్రపంచంలో హీరోగా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 2004లో వచ్చిన మర్డర్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఈ మూవీతో ఇండస్ట్రీలో అతడి క్రేజ్ మారిపోయింది.

ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..

మర్డర్ మూవీ తర్వాత హిందీలో వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా అతడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన ఇమ్రాన్.. ఇప్పుడు విలన్ గా మారారు. అలాగే సెకండ్ హీరోగాను కనిపిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..

ఇమ్రాన్ హాష్మీ తన హైస్కూల్ ఫ్రెండ్ పర్వీన్ షహానీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. 2006లో వీరికి వివాహం జరగ్గా.. అయాన్ హాష్మీ అనే బాబు ఉన్నారు.సోషల్ మీడియాలో ఇమ్రాన్ హష్మీ చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటారు.

ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?

ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?