AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన లిటిల్ హార్ట్స్ మూవీ క్లిప్స్ తెగ వైరలవుతున్నాయి. చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చిన సూపర్ హిట్ అయిన సినిమా ఇది. ఇందులో మౌళి హీరోగా నటించగా.. శివాని నాగరం కథానాయికగా నటించింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవర తెలుసా.. ? అయితే ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Rajitha Chanti
|

Updated on: Nov 01, 2025 | 5:40 PM

Share
ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా లిటిల్ హార్ట్స్. ఈ చిన్న చిత్రం ఊహించని సక్సెస్ అందుకుంది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో మౌళి, శివాని నాగారం ప్రధాన పాత్రలు పోషించారు.

1 / 5
ఈ సినిమాలో కాత్యాయని పాత్రలో కథానాయికగా కనిపించిన శివాని నాగారం ఎవరా అని తెగ సెర్చ్ చేస్తు్న్నారు. నటిగానే కాకుండా సింగర్ కమ్ కూచిపూడి డ్యాన్సర్ కూడా. 1998లో హైదరాబాద్ లో జన్మించిన ఈ అమ్మడు చిన్నతనం నుంచే కూచిపూడి నేర్చుకుంది.

2 / 5
విల్లా మేరీ కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. అంతర్గత అనే షార్ట్ ఫిల్మ్ తో నటిగా మారింది. 2020లో మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇన్ స్టాలో చూసి అంబాజీపేట మ్యారేజీ బ్యాండు చిత్రంలో ఛాన్స్ వచ్చిందని తెలిపింది.

3 / 5
 ఖాళీ సమయంలో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. తన తమ్ముడితో కలిసి సాంగ్స్ పాడుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తొలి సినిమా కంటే ముందు జాతిరత్నాలు లో న్యూస్ ప్రెజెంటర్ గా చిన్న పాత్రలో నటించింది.

4 / 5
లిటిల్ హార్ట్స్ సినిమాలో కాత్యాయనిగా కుర్రాళ్ల మనసు కొల్లగొట్టేస్తుంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా హే భగవాన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ బ్యూటీ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

5 / 5