Bhagavanth Kesari: ఓటీటీలోకి బాలయ్య భగవంత్ కేసరి.. స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే..
బాలకృష్ణ సినిమాలు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు కూడా అందుకున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో భారీ హిట్ అందుకున్న బాలయ్య. ఇదే ఏడాది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి అనే సినిమా చేశారు. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాలకృష్ణ సినిమాలు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు కూడా అందుకున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో భారీ హిట్ అందుకున్న బాలయ్య. ఇదే ఏడాది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి అనే సినిమా చేశారు. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు.
భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. బాలకృష్ణ కూతురిగా శ్రీలీల ఈ సినిమాలో కనిపించింది. ఇక భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19న థియేటర్స్ లో విడుదలైంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యిందని తెలుస్తోంది.
భగవంత్ కేసరి మూవీ ఓటీటీ రిలీజ్ పై గతకొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయని తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ నెల 24న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తోంది.
His ROAR has become the RAGE ❤️🔥 Ya yaa Yaa yalamala ya…..@MusicThaman broooooo ❤️❤️❤️❤️❤️
Experience the rage of #BlockbusterBhagavanthKesari on the big screens💥
– https://t.co/VGa5AnV2nG#BhagavanthKesari IN CINEMAS NOW🔥#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14…
— Anil Ravipudi (@AnilRavipudi) November 1, 2023
అనిల్ రావిపూడి ట్విట్టర్ పోస్ట్..
Celebrating 25days of #BlockbusterBhagavanthKesari 🤗
దసరా సంబరాలతో మొదలుపెట్టి, దీపావళి ధమాకా వరకు మా #BhagavanthKesari థియేటర్లలో వెలుగులు నింపుతున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🏻
Indebted to every family for such warm reception to my very special film ❤️… pic.twitter.com/VUa3tEnw4L
— Anil Ravipudi (@AnilRavipudi) November 12, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.