AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda Movie: ‘అఖండ’ ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ స్పెషల్ రోజునే.. డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..

Akhanda Movie Update: నందమూరి నటసింహం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‏లో తెరకెక్కుతున్న సినిమా 'అఖండ'.

Akhanda Movie: 'అఖండ' ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ స్పెషల్ రోజునే.. డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్.. ఎప్పుడంటే..
Balakrishna Akhanda
Rajitha Chanti
|

Updated on: May 29, 2021 | 3:16 PM

Share

Akhanda Movie Update: నందమూరి నటసింహం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‏లో తెరకెక్కుతున్న సినిమా ‘అఖండ’. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లా్క్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీంతో ఈ మూవీ ఆరంభం నుంచే బాలయ్య బాబు లుక్, రోల్ గురించి అనేక గాసిప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక చాలా రోజుల సస్పెన్స్ తర్వాత ఇటీవలే బోయపాటి శ్రీను బాలయ్య అభిమానులకు సడెన్ సర్‏ఫ్రైజ్ గా బాలకృష్ణ లుక్, సినిమా టైటిల్ విడుదల చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, నిన్న ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ వస్తుందని అంతా ఊహించారు. కానీ అలాంటిదేమీ జరగకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా, జూన్ 10వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా టాక్ వినిపిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆయన స్వరపరిచిన బాణీలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం.

Also Read: Food For Stress Free: క‌రోనా వేళ ఒత్తిడితో చిత్త‌వుతున్నారా.? ఈ ఫుడ్‌ను ట్రై చేయండి.. రిలాక్స్ అవ్వండి..

Coronavirus: కోవిడ్ సోకిన వారు నిరంతరం ఆ రెండు జాగ్రత్తలు పాటిస్తే చాలు మరణం నుంచి రక్షణ పొందవచ్చు..

Good News: కోవిడ్ పై పోరాటంలో మరింత పురోగతి.. కరోనా రోగులకు సరికొత్త చికిత్స.. పాజిటివ్ స్టోరీలు మీ కోసం

Follow Us
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?