AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Chicken: స్లిప్ ఉంటే కేజీ చికెన్‌ ఫ్రీ.. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థి బంపర్ ఆఫర్

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే ఓటర్లను ఆకట్టుకునేందుకు పోలింగ్ రోజు కూడా బరిలో ఉన్న అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఒక పార్టీకి మించి మరో పార్టీ అభ్యర్థులు ఓటర్లకు ఆఫర్లు ఇస్తున్నారు. ఓ పార్టీ అభ్యర్థి అయితే ఏకంగా ఓటర్ స్లిప్ ఉన్నవారికి కేజీ చికెన్ ఫ్రీ అంటూ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Free Chicken: స్లిప్ ఉంటే కేజీ చికెన్‌ ఫ్రీ.. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థి బంపర్ ఆఫర్
Free Chicken For Voters With Voter Slips In Nellore
Anand T
|

Updated on: Nov 01, 2026 | 8:48 AM

Share

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా, ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఓటర్లు భారీగా క్యూలైన్లలో నిల్చున్నారు. అయితే పోలింగ్ రోజున కూడా కొందరు అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బరిలో ఉన్న అభ్యర్థులు కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఓ పార్టీ అభ్యర్థి ఓటర్లను ఆకట్టుకునేందుకు నగదు, చీరలు పంపిణీ చేస్తుండగా.. మరో పార్టీ అభ్యర్థి ఓటర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇంకో పార్టీ అభ్యర్థి ఏకంగా ఓటర్ స్లిప్ ఉన్న ప్రతి ఒక్కరికీ కేజీ చికెన్ ఉచితంగా ఇస్తామని ప్రకటించినట్టు సమాచారం. నెల్లూరులోని ఓ డివిజన్‌లో అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఇలా భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ
జడేజాకు వన్డేల్లో నో ప్లేస్? పుజారా మాటలతో మొదలైన కొత్త చర్చ