Rithu Chowdary: వాట్ ఏ చెంజోవర్ మావా..! రీతూ చౌదరి అప్పుడలా.. ఇప్పుడిలా..
రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఈ చిన్నది పెట్టె పోస్ట్ లకు మంచి క్రేజ్ ఉంది. కుర్రకారును తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. ఈ అమ్మడు జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులార్టీ సొంతం చేసుకుంది.

సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి వారిలో రీతూ చౌదరి ఒకరు. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఈ చిన్నది పెట్టె పోస్ట్ లకు మంచి క్రేజ్ ఉంది. కుర్రకారును తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. ఈ అమ్మడు జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులార్టీ సొంతం చేసుకుంది. అంతకు ముందు సింగర్ యశస్వికి స్టేజ్ పై హగ్ ఇచ్చి . లవ్ ప్రపోజల్ చేసి హాట్ టాపిక్ అయ్యింది రీతూ. దాంతో ఒక్కసారిగా ఈ అమ్మడు ఎవరు అంటూ సోషల్ మీడియాను గాలించారు కుర్రకారు.
ఈ అమ్మడు జబర్దస్త్ లో కొన్ని షోల్లో కనిపించింది. ఆ తర్వాత పలు షోల్లోనూ కనిపించింది ఈ భామ. గతంలో పలు సీరియల్స్ లో నటించింది రీతూ. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో కొన్ని స్కిట్స్ లో కనిపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామ అందాలతో మతిపోగొడుతోంది. సోషల్ మీడియాలో గ్లామర్ తో రెచ్చిపోతుంది రీతూ.
ప్రస్తుతం రీతూ చౌదరి ఓ టాక్ షోకు యాంకర్ గా చేస్తోంది. అయితే ఈ బ్యూటీ సీరియల్స్ లో చేసే సమయంలో ఎలా ఉందా అని కొంతమంది వెనక్కి వెళ్లి మరీ వెతుకుతున్నారు. అప్పటిలో నార్మల్ గా ఉన్న రీతూ ఇప్పుడు హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని అందాంతో మతిపోగొడుతోంది. అన్నట్టు గుర్తొచ్చింది ఈ అమ్మడు ఓ సినిమాలోనూ నటించింది. అంటే ఆ సినిమా వచ్చి పోయిందని కూడా ఎవరికీ తెలియదు అనుకోండి..! ఆ సినిమా పేరు మౌనమే ఇష్టం. ఇక ఈ చిన్నదాని ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
రీతూ చౌదరి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




