AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty : 44 ఏళ్ల వయసులో ఫిట్‏గా ఉండటానికి కారణం అదే.. యోగా చిట్కాలు చెప్పిన అనుష్క..

అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్. నాగార్జున, ప్రభాస్, గోపిచంద్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తాజాగా తన ఫిట్‌నెస్ రహస్యం వెల్లడించింది.

Anushka Shetty : 44 ఏళ్ల వయసులో ఫిట్‏గా ఉండటానికి కారణం అదే.. యోగా చిట్కాలు చెప్పిన అనుష్క..
Anushka Shetty
Rajitha Chanti
|

Updated on: Jan 08, 2026 | 8:15 AM

Share

తెలుగు సినీ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. సూపర్ సినిమాతో నటిగా తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోయింది. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలతో తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. అందం, నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన అనుష్క.. బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఆమె కెరీర్ స్లో అయ్యింది. ఎప్పుడో ఒక సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇటీవల ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ డ్రామా.. పాజిటివ్ రియాక్షన్స్.. అనుష్క నటనపై ప్రశంసలు.. అయినప్పటికీ ఈ మూవీ మాత్రం కమర్షియల్ హిట్ కాలేకపోయింది.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

ఈ మూవీ తర్వాత అనుహ్యంగా సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది అనుష్క. తాజాగా గతంలో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. ఫిట్‌నెస్, ఆరోగ్యం గురించి అనుష్క ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. అలాగే ముందు నుంచి యోగా టీచర్ అయిన అనుష్క.. మరోసారి తన ఫిట్‌నెస్, లుక్స్ గురించి సీక్రెట్స్ పంచుకుంది. ప్రతిరోజూ యోగా చేయడజం వల్ల శరీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చని.. తమ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవచ్చని వెల్లడించింది. ప్రతి రోజూ ఒక గంట యోగా చేయడం చాలా మంచిదని తెలిపింది. అలాగే శారీరకంగా, మానసికంగా బలంగా ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితినైనా ఎదురించవచ్చని తెలిపింది.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

యోగాతో శ్వాస ప్రక్రియ మెరుగుపెడుతుంది. ఊపిరితిత్తులు బలంగా మారుతాయి అని చెప్పుకొచ్చింది. ప్రతి రోజూ సూర్య నమస్కారం దాదాపు 15 సార్లు చేస్తుందట. దీంతో మెటాబాలిజం మెరుగుపడుతుందని అన్నారు. అలాగే శరీరానికి సంబంధించిన వర్కవుట్స్ చేయడం.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుందట. ఇవే కాకుండా స్కి్న్ గ్లోయింగ్ కోసం ముఖానికి సంబంధించిన యోగా.. వాకింగ్, సైక్లింగ్ చేస్తుందట.

ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..

అలాగే డైట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటుదట. కూరగాయలు, పండ్లు, కొబ్బరి నీరు, ఎక్కువగా నీరు తాగడం వల్ల హైడ్రేట్ గా ఉంటుందట. రోజూకీ కనీసం 8 గంటలు నిద్ర అవసరమని అంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 44 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరని అందంతో కట్టిపడేస్తుంది.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

మీ జాతకంలో శుక్ర దోషం ఉందా? శుక్రవారం ఈ పరిహారాలు చేస్తే అదృష్టం
మీ జాతకంలో శుక్ర దోషం ఉందా? శుక్రవారం ఈ పరిహారాలు చేస్తే అదృష్టం
టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ చేయనున్న ముగ్గురు స్టార్స్..?
టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ చేయనున్న ముగ్గురు స్టార్స్..?
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. మీ గుండె పదిలం.. కంటి చూపు డబుల
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. మీ గుండె పదిలం.. కంటి చూపు డబుల
గురకను లైట్ తీసుకుంటే ప్రాణాలకే ముప్పు..ఎలాగో తెలుసా?
గురకను లైట్ తీసుకుంటే ప్రాణాలకే ముప్పు..ఎలాగో తెలుసా?
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి
అందంలో హీరోయిన్లను మించిపోయిన నటి అరుణ కూతురు..
అందంలో హీరోయిన్లను మించిపోయిన నటి అరుణ కూతురు..
టీమిండియా తలుపు తట్టిన 4 ఐపీఎల్ స్టార్స్.. అరంగేట్రానికి సిద్ధం..
టీమిండియా తలుపు తట్టిన 4 ఐపీఎల్ స్టార్స్.. అరంగేట్రానికి సిద్ధం..
'జన నాయకుడు' వాయిదా.. ఆ హీరోయిన్ ను ట్రోల్ చేస్తోన్న ఫ్యాన్స్
'జన నాయకుడు' వాయిదా.. ఆ హీరోయిన్ ను ట్రోల్ చేస్తోన్న ఫ్యాన్స్
క్లిక్ చేస్తే ఖతమే.. ఫేక్‌ ప్రొఫైల్స్‌తో బీకేర్‌ఫుల్
క్లిక్ చేస్తే ఖతమే.. ఫేక్‌ ప్రొఫైల్స్‌తో బీకేర్‌ఫుల్
తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుంది.. మీరు చేసే తప్పులతో..
తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుంది.. మీరు చేసే తప్పులతో..