Malavika Mohanan: జిమ్‌లో జాబిలమ్మ.. అందాలతో అదరగొట్టిన మాళవికామోహన్
మాళవికామోహన్.. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది.పట్టం పోల్ అనే మలయాళ సినిమాతో ఈ అమ్మడు పరిచయం అయ్యింది. నాను మట్టు వరలక్ష్మి అనే కన్నడ సినిమా , బియాండ్ ది క్లౌడ్స్ అనే హిందీ సినిమా, సూపర్ స్టార్ పేట సినిమాతో తమిళ్, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
