టెన్షన్ పెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం.. ఈ ఏడాది జరిగేది ఇదేనట
నూతన సంవత్సరం 2026 భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. బాబా వంగా, నోస్ట్రడామస్ అంచనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 2026లో ప్రపంచమంతా AI డామినేషన్, ప్రకృతి వైపరీత్యాలు, నయం చేయలేని వ్యాధులు, మూడో ప్రపంచ యుద్ధం వంటి నాటకీయ మార్పులను చూడవచ్చని భవిష్యవాణి హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరికలు మానవాళికి పెద్ద సవాలును సూచిస్తున్నాయి.
ప్రపంచం మొత్తం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య రంగాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలనే ఉత్సుకత అందరిలోనూ మొదలైంది. ఈ నేపథ్యంలో బాబా వంగా, నోస్ట్రడామస్ చెప్పిన జ్యోతిష్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2026 నూతన సంవత్సరానికి సంబంధించి చెప్పిన అంచనాలు కొంత ఆందోళనలు రేకెత్తించేలా ఉన్నాయి. 2026లో ప్రపంచమంతా షాక్‌లు, ప్రకృతి వైపరీత్యాలు, అనేక నాటకీయ మార్పులను తీసుకొస్తుందనే అంచనాలు అందరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. బాబా వంగా 2026 అంచనాల ప్రకారం ఏఐ మానవ జీవితాన్ని డామినేట్ చేస్తుందని చెబుతున్నాయి. AI టెక్నాలజీ ప్రమాదకరంగా మారవచ్చని తెలుస్తోంది. అలాగే ప్రపంచంలో భూకంపాలు, వర్షాలు వరదలు, సునామీలు, తీవ్రమైన వేడి గాలులు, ఇతర విపత్తులు వంటి వాతావరణ మార్పులు జరిగే అవకాశం ఉంది. అలాగే గ్రహాంతర జీవులతో తొలిసారిగా సంబంధాలు నెరపుతారన్న బాబా వంగా అంచనాలు ఏమేరకు నిజమవుతాయన్నది చూడాలి. ఈ ఏడాది కరోనా కంటే ప్రమాదకరమైన నయం చేయలేని వ్యాధులు రావడం గురించి బాబా వంగా భవిష్య మాలిక హెచ్చరిస్తోంది. పెద్ద స్థాయిలో ప్రాణనష్టానికి దారితీయవచ్చని వార్నింగ్ ఇస్తోంది. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలని.. అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం గురించి కూడా భవిష్యమాలిక హెచ్చరించింది. చైనా, మరో పదమూడు ఇస్లామిక్ దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడే అవకాశం ఉందని సూచిస్తోంది. ఈ సంఘర్షణ అణు ఘర్షణగా మారవచ్చని.. ఇది ప్రపంచ వినాశనానికి దారితీసే అవకాశం ఉందని డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా.. వైరల్‌గా డాక్టర్ పోస్ట్
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
చట్నీలో బల్లి.. తిన్న 8 మందికి వాంతులు, విరేచనాలు
ప్రింటింగ్ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా ?? ఇంద్రకీలాద్రిపై మారిన రూల్స్ తెలుసుకోండి
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

