Bigg Boss 5 Telugu: అంబరాన్ని తాకిన యాంకర్‌ రవి పుట్టిన రోజు వేడుకలు.. హౌజ్‌ బయట రచ్చ చేసిన ఫ్యామిలీ మెంబర్స్‌..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రామిజింగ్‌ కంటెస్టెంట్‌లలో యాంకర్‌ రవి ఒకరు. బుల్లితెర యాంకర్‌గా తనదైన ముద్ర వేసిన రవి బిగ్‌బాస్‌ హౌజ్‌లోనూ సందడి చేస్తున్నాడు...

Bigg Boss 5 Telugu: అంబరాన్ని తాకిన యాంకర్‌ రవి పుట్టిన రోజు వేడుకలు.. హౌజ్‌ బయట రచ్చ చేసిన ఫ్యామిలీ మెంబర్స్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 19, 2021 | 10:30 PM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రామిజింగ్‌ కంటెస్టెంట్‌లలో యాంకర్‌ రవి ఒకరు. బుల్లితెర యాంకర్‌గా తనదైన ముద్ర వేసిన రవి బిగ్‌బాస్‌ హౌజ్‌లోనూ సందడి చేస్తున్నాడు. స్మాల్‌ స్క్రీన్‌పై తనదైన చలకీ మాటలు, పంచ్‌లతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసిన రవి.. బిగ్‌బాస్‌లోనూ అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాడు. ఆచితూచి ఆడుతూ బిగ్‌బాస్‌ హౌజ్‌ రేసులో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే ఆదివారం (సెప్టెంబర్‌ 19) రవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు.

బిగ్‌బాస్‌ హౌజ్‌ బయట రచ్చ రచ్చ చేశారు. పెద్ద ఎత్తున పటాసులు కాలుస్తూ బెలున్లు ఎగరవేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భగా రవి కూతురు వియా కేక్‌ కట్‌ చేసి తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తర్వాత తండ్రిని గుర్తు చేసుకొని ఏడ్చేసింది. ఇక తండ్రికి బర్త్‌డే విషెస్‌ చెబుతూ బెలూన్‌ను గాల్లోకి వదిలింది. ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు. ఇదిలా ఉంటే యాంకర్‌ రవికి బిగ్‌బాస్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. హౌజ్‌లోనూ బర్త్‌డే వేడుకలు నిర్వహించనున్నారని సమాచారం.

Also Read: Chiranjeevi: సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.

Keerthy Suresh: సౌందర్య చేసిన ప్రయోగం మళ్ళీ చేయడానికి రెడీ అయిన ‘మహానటి’.. అద్దెకు గర్భం.. సక్సెస్ అవుతుందా..

Bigg Boss Divi: పరికినిలో కవ్విస్తున్న బిగ్ బాస్ ముద్దుగుమ్మ దివి.. స్టన్నింగ్ ఫొటోస్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!