Bigg Boss Divi: పరికినిలో కవ్విస్తున్న బిగ్ బాస్ ముద్దుగుమ్మ దివి.. స్టన్నింగ్ ఫొటోస్..
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఈ హైదరాబాదీ బ్యూటీ ‘మహర్షి’ సినిమాలో మెరిసింది.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి ఎపిసోడ్‌లోనే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.. బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత దివి సుడి తిరిగినట్టు ఉంది. ప్రస్తుతం దివికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి..

1 / 15

2 / 15

3 / 15

4 / 15

5 / 15

6 / 15

7 / 15

8 / 15

9 / 15

10 / 15

11 / 15

12 / 15

13 / 15

14 / 15

15 / 15
